గుడిపూడి (సత్తెనపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 100:
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== సత్తెనపల్లి మండలం ===
సత్తెనపల్లి మండలంలోని [[అబ్బూరు]], [[కంకణాలపల్లి (సత్తెనపల్లి మండలం)|కంకణాలపల్లి]], [[కంటిపూడి]], [[కట్టమూరు (సత్తెనపల్లి మండలం)|కట్టమూరు]], [[కొమెరపూడి]], [[గార్లపాడు (సత్తెనపల్లి మండలం)|గార్లపాడు]], [[గుడిపూడి (సత్తెనపల్లి మండలం)|గుడిపూడి]], [[గోరంట్ల (సత్తెనపల్లి మండలం)|గోరంట్ల]], [[నందిగామ (సత్తెనపల్లి)|నందిగామ]], [[పణిదెం]], [[పాకాలపాడు]], [[పెదమక్కెన]], [[భట్లూరు]], [[భీమవరం (సత్తెనపల్లి)|భీమవరం]], [[రెంటపాళ్ల]], [[లక్కరాజు గార్లపాడు|లక్కరాజు]] మరియు [[వడ్డవల్లి]] గ్రామాలున్నాయి.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,587.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,783, స్త్రీల సంఖ్య 2,804, గ్రామంలో నివాస గృహాలు 1,372 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,782 హెక్టారులు.
పంక్తి 123:
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]