"వసుదేవుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==చారిత్రక నేపథ్యం==
వసుదేవుడు అనే పేరు క్రీపూ 1000 నుంచి వైష్ణవ సాంప్రదాయంతో ముడిపడి ఉంది. ఆ కాలానికి వాసుదేవుడు (వసుదేవుని కుమారుడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు) [[బ్రహ్మము|బ్రహ్మం]] గా ఆరాధింపబడేవాడు. దీనికి గ్రంథాల రూపంలోనూ, పురాతత్వ పరిశోధనల రూపంలోనూ ఆధారాలున్నాయి. [[మహానారాయణ ఉపనిషత్తు]]లో ఏడవ అధ్యాయంలో <ref name=srinivaschari132>SM Srinivaschari (1994), Vaiṣṇavism: Its Philosophy, Theology, and Religious Discipline, Motilal Banarsidass, ISBN 978-8120810983, page 132-134, 212-218</ref>}} ఒక శ్లోకం ఇలా ఉంది.
<poem>
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్
</poem>
ఈ శ్లోకం ప్రకారం నారాయణుడన్నా, వాసుదేవుడన్నా, విష్ణువు అన్నా అంతా ఒకరే. అయితే దీని రచయిత, రాసిన సంవత్సరం మాత్రం తెలియలేదు. అయితే ఇందులో ఉన్న పాఠ్యం ఆధారంగా పరమేశ్వరానంద దీనిని కథోపనిషత్తు, మండూకోపనిషత్తు, [[ఈశోపనిషత్తు]], శ్వేతాశ్వతారోపనిషత్తు కాలంలోనే రాసి ఉండవచ్చునని అభిప్రాయపడ్డాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1942447" నుండి వెలికితీశారు