గుణశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
'''గుణశేఖర్''' ఒక ప్రముఖ సినీ దర్శకుడు. 1997 లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన [[రామాయణం (సినిమా)|బాల రామాయణం]] జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు నంది పురస్కారాలను అందుకుంది. [[అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం]]లో ప్రదర్శించబడింది.<ref>{{cite web|url=http://www.thehindu.com/entertainment/glad-we-finished-rudhramadevi-on-time-gunasekhar/article6390534.ece|title=Glad we finished Rudhramadevi on time: Gunasekhar|author=IANS|work=The Hindu}}</ref><ref>{{cite web|url=http://www.thehindu.com/features/cinema/rudhramadevi-the-queen-has-her-moments/article7743156.ece|title=Rudhramadevi review|author=Sangeetha Devi Dundoo|work=The Hindu}}</ref>
 
2003 లో అతను దర్శకత్వం వహించిన [[ఒక్కడు]] సినిమా 8 నంది అవార్డులనూ, ఉత్తమ దర్సకుడి పురస్కారంతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. 2003 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్ళు రాబట్టింది. వివిధ బాషల్లోకి డబ్బింగ్ చేయబడింది. <ref>{{cite news| url=http://articles.timesofindia.indiatimes.com/2011-05-29/news-interviews/29594494_1_ravi-teja-film-industry-chennai | work=The Times Of India | title=YVS, Gunasekar & Ravi were rommates}}</ref><ref>{{cite web|url=http://www.deccanchronicle.com/channels/showbiz/tollywood/ravi-teams-guna-372|title=Deccan Chronicle - Latest India news - Breaking news - Hyderabad News - World news - Business - Politics|publisher=}}</ref> 2015 లో విడుదలైన చారిత్రాత్మక సినిమా [[రుద్రమదేవి (సినిమా)|రుద్రమదేవి]] సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు పొంది చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. <ref>{{cite web|url=http://www.msn.com/en-in/entertainment/southcinema/rudhramadevi-box-office-collection-anushka-shetty-starrer-mints-rs-32-crore-in-the-opening-weekend/ar-AAflEi8|title=Rudhramadevi box office collection: Anushka Shetty-starrer mints Rs 32 crore in the opening weekend|work=msn.com}}</ref><ref>{{cite web|url=http://dilwaleboxofficeincome.com/rudhramadevi-2nd-day-box-office-income-rudramadevi-2nd-day-earning/ |title=Rudhramadevi Box Office Collection |publisher=Box Office |date=11 October 2015 }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గుణశేఖర్" నుండి వెలికితీశారు