చలికాలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==వింటర్==
వింటర్ అత్యంత చల్లదనం ఉండే సమయం. ఇది నాలుగు సీజన్లలో ఒకటి. వింటర్ శరదృతువు తర్వాత మరియు వసంతరుతువుకు ముందు వస్తుంది. ఉత్తర అర్థగోళంలో శీతాకాలపు కాలం సాధారణంగా [[డిసెంబర్]] 21 లేదా [[డిసెంబర్]] 22. దక్షిణ అర్థగోళంలో శీతాకాలపు కాలం సాధారణంగా [[జూన్]] 21 లేదా జూన్ 22. ఈ రోజులలో పగటి సమయం తక్కువగాను మరియు రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది. కొన్ని జంతువులు ఈ సీజన్లో క్రియాశూన్యంగా ఉంటాయి. శీతాకాలపు సెలవుదినాలలో ఒకటి [[క్రిస్మస్]].
 
 
"https://te.wikipedia.org/wiki/చలికాలం" నుండి వెలికితీశారు