సుచేతా కడేత్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Living people తొలగించబడింది; వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 40:
 
==సాహసం==
నిప్పులు చెరిగే ఎండ, వెన్ను వణికించే చలి, ఇసుక తుపాన్లతో నిండిన ఆసియాలో[[ఆసియా]]లో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటారు. 1,623 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత 60 రోజులకంటే ముందుగానే.. 51 రోజుల్లో (జూలై 15న) దిగ్విజయంగా పూర్తిచేసుకుని సుచేత బృందం రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు పుటల్లోకి ఎక్కారు. రిప్లే డెవన్‌పోర్ట్ నేతృత్వంలోని 13 మంది బృందం గోబీ సాహసయాత్రకు మే 25న శ్రీకారం చుట్టింది. ఇందులో సుచేత కూడా సభ్యురాలు. ఆరోగ్య సమస్యలు, గాయాల బారినపడడంతో బృందంలోని ఆరుగురు సభ్యులు యాత్ర మధ్యలోనే వైదొలిగారు.
 
ఆమె ఐర్లాండ్‌కు[[ఐర్లాండ్‌]]కు చెందిన రిప్లే డెవన్‌పోర్ట్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందారు. [[భూటాన్]] నుంచి [[పాకిస్థాన్]] వరకు విస్తరించి ఉన్న హిమాలయాలను దాటడమే తన తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నారు.
 
==ఆమె లక్ష్యాలు==
"https://te.wikipedia.org/wiki/సుచేతా_కడేత్కర్" నుండి వెలికితీశారు