కొమరవోలు (పామర్రు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ భౌగోళికం: clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB
పంక్తి 95:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== పామర్రు మండలం ===
పామర్రు మండలంలోని [[అడ్డాడ]], [[ఉరుటూరు (పామర్రు)|ఉరుటూరు]], [[ఐనంపూడి (పామర్రు)|ఐనంపూడి]], [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]], [[కొండిపర్రు]], [[కురుమద్దాలి]], [[కొమరవోలు (పామర్రు)|కొమరవోలు]], [[జమిగొల్వేపల్లి]], [[జమిదగ్గుమిల్లి|జామిదగ్గుమల్లి]], [[జుజ్జవరం]], [[పసుమర్రు (పామర్రు మండలం)|పసుమర్రు]], [[పామర్రు]], [[పెదమద్దాలి]], [[బల్లిపర్రు (పామర్రు)|బల్లిపర్రు]], [[రాపర్ల(పామర్రు మండలం)|రాపర్ల]] మరియు [[రిమ్మనపూడి]] గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/కొమరవోలు_(పామర్రు)" నుండి వెలికితీశారు