"కొమరంభీం జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురంభీం పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం మంచిర్యాల. ఈ ప్రతిపాదిత జిల్లాలో ఉండే మండలాలన్నీ ప్రస్తుత ఆదిలాబాదు జిల్లాలోనివే. ఈ ప్రతిపాదిత జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి మరియు ఆసిఫాబాదులు డీవిజన్లుగా ప్రతిపాదించారు.
 
{{తెలంగాణ}}
==మూలాలు==
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1943287" నుండి వెలికితీశారు