హృదయావరణం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 22:
 
== హృదయావరణ ద్రవం ==
'''హృదయావరణ ద్రవం''' [[గుండె]] చుట్టూ కప్పబడి ఉండే హృదయావరణ త్వచం అనే [[సీరస్ పొర]] నుండి తయారౌతుంది. సాధారణంగా ఇది ఇంచుమించు 15 నుండి 50 మి.లీ. ఉంటుంది. దీని మూలంగా గుండె చలనం సాఫీగా సాగుతుంది.
 
ఈ ద్రవం ఎక్కువగా తయారైనప్పుడు దానిని [[pericardial effusion]] అంటారు. ఇవి తక్కువ పరిమాణంలో, మెల్లగా అయితే ఫరవాలేదు. కానీ చాలా ఎక్కువగా ఉండినా, తొందరగా చేరినా గుండె వైఫల్యం అనే ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హృదయావరణం" నుండి వెలికితీశారు