అక్షయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

"Akshay Kumar" పేజీని అనువదించి సృష్టించారు
"Akshay Kumar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 7:
== తొలినాళ్ళ జీవితం, నేపధ్యం ==
సెప్టెంబరు 9 1967న [[పంజాబ్]] లోని [[అమృత్ సర్]] లో [[పంజాబీ హిందువులు|పంజాబీ హిందూ]] కుటుంబంలో హరి ఓం భాటియా, అరుణా భాటియా దంపతులకు జన్మించారు.<ref name="25years"><cite class="citation web">Verma, Sukanya (5 September 2007). [https://web.archive.org/web/20080219044744/http://www.rediff.com/movies/2007/sep/05akshay.htm "40 things you didn't know about Akki"]. </cite></ref> ఆయన తండ్రి హరి ఓం సైన్యంలో అధికారి.<ref><cite class="citation news">Ritika Handoo (8 September 2015). </cite></ref> చిన్నప్పట్నుంచీ నృత్యంపై ఆసక్తి ఎక్కువ ఉన్న అక్షయ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చేవారు. ఆయన చిన్నతనం మొదట్లో [[ఢిల్లీ]] లోని చాందినీ చౌక్ లో గడిపారు. ఆ తరువాత   [[ముంబై|ముంబైలో]] పంజాబీలు ఎక్కువగా ఉండే కోలివాడా ప్రాంతంలో ఉండేవారు.<ref name="HTMKhalid"><cite class="citation news">Mohammad, Khalid (22 March 2007). </cite></ref> డాన్ బొసొకొ స్కూల్ లోనూ, గురు నానక ఖల్సా  కళాశాలలోనూ చదువుకున్నారు ఆయన. మొదటి సంవత్సరం చదివిన ఆయన మధ్యలోనే ఆపేసి [[బ్యాంకాక్]] కు మార్షల్ విద్యలు నేర్చుకునేందుకు వెళ్ళిపోయారు.<ref><cite class="citation news">Gupta, Priya (13 August 2013). </cite></ref> అక్షయ్ కు చెల్లెలు అల్కా భాటియా కూడా  ఉన్నారు. పెద్దయ్యాకా ఏమవుతావని అడిగిన తండ్రికి తాను నటుణ్ణి  అవుతానని చెప్పారట చిన్నారి అక్షయ్.<ref><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/life-style/people/Unplugged-Akshay-Kumar/articleshow/4328069.cms "Unplugged: Akshay Kumar"]. </cite></ref>
 
== వ్యక్తిగత జీవితం ==
[[దస్త్రం:Akshay_Kumar_with_family.jpg|కుడి|thumb| భార్య [[ట్వింకిల్ ఖన్నా]](ఎడమ), అత్తగారు  డింపుల్ కపాడియా(కుడి)లతో అక్షయ్.]]
ప్రముఖ బాలీవుడ్ నటులు [[రాజేష్ ఖన్నా]], డింపుల్ కపాడియాల  కుమార్తె, నటి [[ట్వింకిల్ ఖన్నా]] తో రెండుసార్లు నిశ్చితార్ధం అయిన  తరువాత, 17 జనవరి 2001న ఆమెను వివాహం చేసుకున్నారు  అక్షయ్. వారికి ఒక కుమారుడు ఆరవ్, కుమార్తె నేత్ర.<ref><cite class="citation news">[https://web.archive.org/web/20120925195430/http://www.hindustantimes.com/Entertainment/Tabloid/CONGRATS-Akshay-Kumar-Twinkle-Khanna-blessed-with-a-baby-girl/Article1-935239.aspx "CONGRATS!]</cite></ref><ref><cite class="citation news">[http://articles.timesofindia.indiatimes.com/2012-06-18/news-interviews/32298040_1_twinkle-akshay-kumar-aarav "Akshay, Twinkle set to welcome their second child"]. </cite></ref> పిల్లలను చాలా ప్రేమగా చూసుకునే ఆక్షయ్, వారిని మీడియాకు దూరంగా ఉంచి పెంచుతున్నారు. వారు స్వచ్ఛమైన చిన్నతనాన్ని అనుభవించాలి కాబట్టే తన స్టార్ డం వారి స్వేచ్ఛకు భంగం కలగకూడదంటారు ఆయన.<ref><cite class="citation news">[http://indiatoday.intoday.in/story/akshay-kumar-children-limelight-holiday-father/1/367011.html "Better to keep children away from limelight, says Akshay Kumar"]. </cite></ref> 2009లో లాక్మీ ఫాషన్ వీక్ లో లెవిస్ బ్రాండ్ కు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆయన కాస్త అసభ్యంగా ప్రవర్తించారని ఒక కేసు కూడా నమోదు అయింది. ఈ విషయం అప్పట్లో చాలా విమర్శలకు దారి తీసింది.<ref name="HTOTY"><cite class="citation news">Marwah, Navdeep Kaur (23 September 2012). </cite></ref>
 
2008లో పీపుల్ పత్రిక అక్షయ్ ను సెక్సిఎస్ట్ మాన్ ఎలైవ్ గా పేర్కొంది.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/అక్షయ్_కుమార్" నుండి వెలికితీశారు