"కోడి మాంసము" కూర్పుల మధ్య తేడాలు

కోడిమాంసము పేజీని విలీనం చేసాను
(కోడిమాంసము పేజీని విలీనం చేసాను)
{{Infobox prepared food
| name = కోడి మాంసము
| image = [[File:Rosemary chicken.jpg|300px]]
| caption = Oven-roasted rosemary and lemon chicken
| course = Starter, main meal, side dish
| served = వేడి మరియు శీతలము
| calories = About 120 calories
}}
'''కోడి మాంసము ''' లేదా '''చికెన్ ''' ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రధాన మాంసాహార పదార్థము.
[[File:Chickens in market.jpg|thumb||Chicken in a public market]]
[[File:PoussinOnHand.JPG|thumb|left|A poussin, or juvenile chicken, sitting on a hand]]
==చికెన్ వంటలు==
#[[చికెన్ బిర్యాని]]
#[[చికెన్ పకోడి]]
#[[చికెన్ పులావ్]]
#[[చికెన్ 65]]
#[[చికెన్ పచ్చడి]]
#[[కోడిమాంసం ఆవకాయ]]
#[[తండూరి చికెన్]]
 
[[File:LemonChicken.JPG|left|thumb|[[Marination]] of chicken for [[grilling]].]]
[[File:USDA poultry cuts.png|thumb|right|The [[United States Department of Agriculture|USDA]] classifies cuts of [[poultry]] in a manner similar to [[beef]].]]
[[File:Chicken dish cooking tomatoes mushrooms spices.jpg|thumb|left|Chicken with mushrooms and tomatoes and spices.]]
[[File:Roasted chicken and potatoes.JPG|thumb|left|Oven roasted chicken with potatoes.]]
[[File:Chckenjf7320.JPG|thumb|Chicken Peking ([[Philippines]])]]
[[File:Damki Chicken fry in Hyderabad.JPG|thumb|right|చికెన్ దంకీ బిర్యాని]]
{{nutritionalvalue
| name = Chicken, broiler, meat and
| source_usda = 1
| right = 1
}}{{Infobox prepared food
| name = కోడి మాంసము
| image = [[File:Rosemary chicken.jpg|300px]]
| caption = Oven-roasted rosemary and lemon chicken
| course = Starter, main meal, side dish
| served = వేడి మరియు శీతలము
| calories = About 120 calories
}}
'''కోడి మాంసము ''' లేదా '''చికెన్ ''' ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రధాన మాంసాహార పదార్థము. పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా వాడేది కోడిమాంసమే. సుమారు 600 బి.సి నుండి బాబిలోనియన్‌ ప్రజలు చికెన్‌ ను వాడినట్లు ఆనవాలు ఉన్నాయి. దీని మాంసములో కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు, మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవంతంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి. కోడిమాంసము మంచి పౌష్టికాహారము.
 
== రకాలు ==
 
=== నాటుకోళ్ళు ===
మన ఇళ్ళలో పెంచేవి . ఇవి ఎక్కువగా పల్లె ప్రాంతాలలో చూడవచ్చును.
[[దస్త్రం:నాటుకోడి_పుంజు.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%81%E0%B0%82%E0%B0%9C%E0%B1%81.jpg|కుడి|thumb|నాటుకోడి పుంజు]]
 
=== బాయిలర్ కోళ్ళు : ===
వ్యాపార రీత్యా హైబ్రిడ్ కోళ్ళను కోళ్ళ ఫారం లలో పెంచుతారు . ఇవి నాటుకోళ్ళంత రుచిగా ఉండవు .
 
=== గిన్నీ కోళ్ళు : ===
ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి.
 
=== దొంక కోళ్ళు : ===
ఇవి పళ్లె టూళ్ళలో పొలాలలో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నవి గా ఉండి తక్కువ కండ కలిగి తక్కువ మాంసము ను ఇస్తాయి.
 
=== నిప్పుకోళ్ళు : ===
ఇవి చాలా పెద్దవి గా ఉంటాయి. నిప్పుకోళ్ళను ఎక్కువగా గుడ్ల కోసము పెంచుతారు .
 
==చికెన్ వంటలు==
#[[చికెన్ బిర్యాని]]
#[[చికెన్ పకోడి]]
#[[చికెన్ పులావ్]]
#[[చికెన్ 65]]
#[[చికెన్ పచ్చడి]]
#[[కోడిమాంసం ఆవకాయ]]
#[[తండూరి చికెన్]]
 
== తినకూడని పరిస్థితులు ==
భగందర వ్రణముతో బాదపడుతున్నవారు , మూలవ్యాధితో బాదపడుతున్నవారు , కడుపులో ఉదరకోశ పుండ్లు (అల్సర్స్ ) తో బాదపడుతున్నవారు , మద్యము ఎక్కువగా తాగేవారు, మూత్రకోశ రాళ్ళు తో బాదపడుతున్నవారు కోడిమాంసాన్ని తినరాదు.
 
[[File:LemonChicken.JPG|left|thumb|[[Marination]] of chicken for [[grilling]].]]
[[File:USDA poultry cuts.png|thumb|right|The [[United States Department of Agriculture|USDA]] classifies cuts of [[poultry]] in a manner similar to [[beef]].]]
[[File:Chicken dish cooking tomatoes mushrooms spices.jpg|thumb|left|Chicken with mushrooms and tomatoes and spices.]]
[[File:PoussinOnHand.JPG|thumb|left|A poussin, or juvenile chicken, sitting on a hand]]
[[File:Roasted chicken and potatoes.JPG|thumb|left|Oven roasted chicken with potatoes.]]
[[File:Chckenjf7320.JPG|thumb|Chicken Peking ([[Philippines]])]]
[[File:Damki Chicken fry in Hyderabad.JPG|thumb|right|చికెన్ దంకీ బిర్యాని]]
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1943588" నుండి వెలికితీశారు