విస్కాంసిన్ హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
 
'''విస్కాంసిన్ హిందూ దేవాలయం''' మే [[2001]] వ సంవత్సరంలో [[విస్కాంసిన్]] లో మొట్టమొదటి హిందూ [[దేవాలయం]]గా ప్రారంభించారు. ఇది పీవాకీ గ్రామంలో [[అమెరికా]] జాతీయ రహదారి I - 94 కి దగ్గరగా నిర్మితమైంది. ముఖ్య భవనము లోపల 11 చిన్న చిన్న గుళ్ళను చెక్కారు. మొత్తం 11 చిన్న దేవాలయాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్య విగ్రహం వెంకటేశ్వర స్వామి, తరువాత [[గణపతి]], శివ పార్వతులు, రాధా కృష్ణులు, [[హనుమాన్]] సహిత సీతా రామలక్ష్మణులు, శ్రీ లక్ష్మీ, ఆంజనేయ స్వామి, సిద్ధి వినాయకుడు, శ్రీదేవి భూదేవి సహిత గోవిందుడు, [[దుర్గాదేవి]] , సత్యనారయణ స్వామి ఇక్కడి చిన్న చిన్నగుళ్ళలో ప్రతిష్టించారు, నవగ్రహాలను ఒక పక్కగా ప్రతిశష్ఠించారు. నిర్మాణానికి గాను దక్షిణ భారత దేశం నుంచి శిల్పులను తెప్పించారు. 8 నెలల కృషి ఫలితంగా ఈ గుళ్ళ నిర్మాణం పూర్తయింది.
 
==నిర్మాణం==