కృష్ణాష్టమి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
== తిథి ==
[[శ్రీకృష్ణుడు]] [[దేవకి]] [[వసుదేవుడు|వసుదేవులకు]] [[దేవకి]] ఎనిమిదో గర్భంగా [[శ్రావణమాసము]] కృష్ణ పక్షం [[అష్టమి]] తిథి రోజు [[కంసుడు]] చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన [[పంచాగం]] ప్రకారం [[శ్రావణ బహుళ అష్టమి]] తిథి. ఇదే రోజు [[రోహిణి]] నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారము [[2006]] సంవత్సరములో [[ఆగష్టు]] నెల 15-16 తారీఖులలో వచ్చింది. [[2007]] సంవత్సరములో [[సెప్టెంబర్]] నెల 4వ తారీఖునతారీఖుna వచ్చింది.jarupukuntamu
 
== కృష్ణాష్టమి పండుగ విధానం ==
"https://te.wikipedia.org/wiki/కృష్ణాష్టమి" నుండి వెలికితీశారు