గీతా మాధురి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* 2009 లో [[నచ్చావులే]] చిత్రానికి గానూ ఉత్తమ నేపధ్యగాయనిగా [[m:en:Santosham Film Awards|సంతోషం పురస్కారము]] .<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/santoshamawards2009.html |title=Santosham film awards 2009 - Telugu cinema function |publisher=Idlebrain.com |date=2009-08-21 |accessdate=2012-02-29}}</ref>
*2010 లో [[ఏక్ నిరంజన్]] లోని '''గుండెల్లో గిటార్ ''' పాటకు గానూ [[m:en:South Scope|సౌత్ స్కోప్]] పురస్కారము.<ref>{{cite web|url=http://www.supergoodmovies.com/8678/tollywood/South-Scope-Awards-Function-News-Details |title=South Scope Awards Function |publisher=Supergoodmovies.com |date=2010-09-20 |accessdate=2012-02-29}}</ref>
==వ్యక్తిగతం==
శొంఠి గీతామాధురి, తెలుగు నటుడు ఆనంద కృష్ణ (నందు) ను ఫిభ్రవరి 9, 2014 నాగోలులో వివాహమాడింది. ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు.
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/గీతా_మాధురి" నుండి వెలికితీశారు