శాస్త్రవేత్త: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
</ref><ref>''Science'' by American Association for the Advancement of Science, 1917. v.45 1917 Jan-Jun. [http://books.google.com/books?id=4gcuAAAAMAAJ&pg=PA274&as_brr=1&ei=_TiNR7znI5mmiQGXo4TEBQ#PPA274,M1 Page 274].</ref>; వీరు [[విజ్ఞానం]] ([[:en:knowledge|knowledge]])తో అనుబంధం కలిగిన వ్యక్తులు. 1833లో [[:en:William Whewell|William Whewell]] అనే వ్యక్తి "సైంటిస్ట్" (''scientist'') అనే పదాన్ని "ప్రకృతికి చెందిన జ్ఞానంలో నిష్ణాతులు" అనే అర్ధంలో వాడాడు. 20వ శతాబ్దంలో ఈ పదం సర్వసాధారణమైంది.<ref>{{cite web |url= http://www.victorianweb.org/science/whewell.html|title= William Whewell (1794-1866) gentleman of science|accessdate=2007-05-19}}</ref><ref>Tamara Preaud, Derek E. Ostergard, The Sèvres Porcelain Manufactory. Yale University Press 1997. 416 pages. ISBN 0-300-07338-0 Page 36.</ref> 20వ శతాబ్దానికే శాస్త్రీయ విధానము, దృక్పధము, సంస్థలు విస్తరించడం వలన "శాస్త్రజ్ఞులు" సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.
{{విస్తరణ}}
 
[[ఫైలు:Albert Einstein photo 1921.jpg|thumb|right|150px|[[ఆల్బర్ట్ ఐన్‌స్టయిన్]] 20వ శతాబ్దంలో బాగా ప్రసిద్ధుడైన భౌతిక శాస్త్రవేత్త.]]
ఒక క్రమ విధానంలో [[విజ్ఞానం|విజ్ఞానాన్ని]] అర్జించే కృషి చేసే వ్యక్తిని '''శాస్త్రవేత్త''' లేదా '''శాస్త్రజ్ఞుడు''' (Scientist) అని విస్తారమైన అర్ధంలో అనవచ్చును. లేదా వివిధ [[తత్వశాస్త్రం|తాత్వికత]]లలో ఏదో ఒక విధానంతో గట్టి అనుబంధం ఉన్న వ్యక్తి కూడా శాస్త్రవేత్త అవుతాడు. కాని, సాధారణ పరిమిత వినియోగంలో [[శాస్త్రీయ విధానం]] అనుసరించి ఒక విషయాన్ని అధ్యయనం చేసే వ్యక్తి శాస్త్రవేత్త.<ref>
[[Isaac Newton]] (1687, 1713, 1726). "[4] Rules for the study of [[natural philosophy]]", ''[[Philosophiae Naturalis Principia Mathematica]]'', Third edition. The General Scholium containing the 4 rules follows Book '''3''', ''The System of the World''. Reprinted on pages 794-796 of [[I. Bernard Cohen]] and Anne Whitman's 1999 translation, [[University of California Press]] ISBN 0-520-08817-4, 974 pages.
</ref> అలాంటి వ్యక్తి ఏదో ఒక [[శాస్త్రం]]లో విష్ణాతుడు అయి ఉండే అవకాశం ఉంది.<ref>Oxford English Dictionary, 2nd ed. 1989</ref> <!-- శాస్త్రవేత్త తన పరిశోధనలతో సామాజిక అభివృద్ధికి తోడ్పడతాడు. శాస్త్రవేత్తలు చిన్ననాటితనంలోనే పృకృతిని అర్థం చేసుకునే ప్రయత్నంలో పరిశోధనలలో అభిరుచిని పెంచుకుంటారు. -->
 
 
 
ఇది వరకు పాశ్చాత్య దేశాలలో "natural philosophers" మరియు "men of science" అనే పదాలను షుమారు ఒకే అర్ధంలో వాడేవారు. <ref>Nineteenth-Century Attitudes: Men of Science. http://www.rpi.edu/~rosss2/book.html</ref><ref>Friedrich Ueberweg, History of Philosophy: From Thales to the Present Time. C. Scribner's sons v.1, 1887</ref><ref>Steve Fuller, Kuhn VS. Popper: The Struggle For The Soul Of Science. Columbia University Press 2004. Page 43. ISBN 0-231-13428-2
</ref><ref>''Science'' by American Association for the Advancement of Science, 1917. v.45 1917 Jan-Jun. [http://books.google.com/books?id=4gcuAAAAMAAJ&pg=PA274&as_brr=1&ei=_TiNR7znI5mmiQGXo4TEBQ#PPA274,M1 Page 274].</ref>; వీరు [[విజ్ఞానం]] ([[:en:knowledge|knowledge]])తో అనుబంధం కలిగిన వ్యక్తులు. 1833లో [[:en:William Whewell|William Whewell]] అనే వ్యక్తి "సైంటిస్ట్" (''scientist'') అనే పదాన్ని "ప్రకృతికి చెందిన జ్ఞానంలో నిష్ణాతులు" అనే అర్ధంలో వాడాడు. 20వ శతాబ్దంలో ఈ పదం సర్వసాధారణమైంది.<ref>{{cite web |url= http://www.victorianweb.org/science/whewell.html|title= William Whewell (1794-1866) gentleman of science|accessdate=2007-05-19}}</ref><ref>Tamara Preaud, Derek E. Ostergard, The Sèvres Porcelain Manufactory. Yale University Press 1997. 416 pages. ISBN 0-300-07338-0 Page 36.</ref> 20వ శతాబ్దానికే శాస్త్రీయ విధానము, దృక్పధము, సంస్థలు విస్తరించడం వలన "శాస్త్రజ్ఞులు" సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.
 
 
Line 15 ⟶ 5:
 
 
శాస్త్రజ్ఞులు అనేక కారణాల వలన తమ రంగాలను ఎంచుకోవడం, ఆ రంగానికి చెందిన పనిలో నిమజ్ఞులు కావడం జరుగుతుంటుంది. చాలా మందికి "విజ్ఞానం" సముపార్జించడమే (తెలుసుకోవడమే) ధ్యేయం. ప్రకృతిలో జరిగే విషయాలు, వాటికి కారణాలు, వాటి ఫలితాలు ఇవి శాస్త్రజ్ఞులకు చాలా ఆసక్తి కలిగించే విషయాలు. ఇవే కాకుండా సమాజంలో లభించే గౌరవం, సాటి శాస్త్రజ్ఞులలో లభించే గుర్తింపు, తము కనుగొన్న విషయాలను సమాజ శ్రేఐస్సు కోసం వినియోగించడంలో ఉండే ఆనందం కూడా వారికి ప్రోత్సాహకాలుగా పని చేస్తాయి. ధనార్జన కోసం శాస్త్రీయ పరిశోధనా రంగాన్ని ఎన్నుకోవడం పెద్దగా జరుగదు.
 
 
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/శాస్త్రవేత్త" నుండి వెలికితీశారు