వంశీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యం: clean up, replaced: నవంబరు → నవంబర్ using AWB
పంక్తి 16:
 
==కెరీర్==
తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన [[శంకరాభరణం]] సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా [[1982]] లో [[చిరంజీవి]], [[సుహాసిని]], [[రాజేంద్ర ప్రసాద్]] ప్రధాన పాత్రధారులుగా నటించిన [[మంచు పల్లకి]] అనే సినిమా. ఈ సినిమాకు [[యండమూరి వీరేంద్రనాథ్]] రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
 
[[1984]] లో ఆయన రూపొందించిన [[సితార]] సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో [[భానుప్రియ]] తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వం వహించాడు.
"https://te.wikipedia.org/wiki/వంశీ" నుండి వెలికితీశారు