"వేములవాడ" కూర్పుల మధ్య తేడాలు

(45.115.1.158 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1931197 ను రద్దు చేసారు - మూలాలు లేవు)
 
=== ఆలయప్రత్యేకతలు ===
* [[శివరాత్రి]] రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. [[అమావాస్య]] దాటి [[ఏకాదశి]] మొదలైన అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.
* ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది [[కోడె మొక్కు]] . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికిదక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
* [[శైవులు]], [[వైష్ణవులు]], [[జైనులు]], [[బౌద్ధులు]] అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
* దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉన్నది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ [[మసీదు]] నిర్మించారట.
 
==వివిధ మతావలంబికుల దర్శన స్థలం==
1,90,625

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1945313" నుండి వెలికితీశారు