అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

"Abhishek Bachchan" పేజీని అనువదించి సృష్టించారు
"Abhishek Bachchan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
ఆ తరువాత నటించిన బంటీ ఔర్ బబ్లీ(2005), ధూమ్2(2006), గురు(2007), దోస్తానా(2008), బోల్ బచ్చన్(2012), హౌస్ ఫుల్(2016) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దూమ్3(2013), హ్యాపీ న్యూ ఇయర్(2014) వంటి భారీ వసూళ్ళు సాధించిన సినిమాల్లోనూ ఆయన నటించారు. యువ(2004), సర్కార్(2005), కభీ అల్విదా నా కెహ్నా(2006) వంటి సినిమాల్లోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నారు అభిషేక్. ఆయన నిర్మించిన పా(2009) సినిమాకు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం పురస్కారం అందుకున్నారు ఆయన. 2007లో నటి [[ఐశ్వర్యా రాయ్]] ను  వివాహం చేసుకున్నారు అభిషేక్. 16 నవంబరు 2011న వారికి  కుమార్తె ఆరధ్య జన్మించారు.
 
== తొలినాళ్ళ జీవితం ==
[[దస్త్రం:Bachchan_Parivar.jpg|thumb|ఫిబ్రవరి 2014లో తండ్రి [[అమితాబ్ బచ్చన్]], తల్లి [[జయ బచ్చన్]] లతో అభిషేక్]]
 
[[వర్గం:1976 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు