అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

"Abhishek Bachchan" పేజీని అనువదించి సృష్టించారు
"Abhishek Bachchan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 5:
== తొలినాళ్ళ జీవితం ==
[[దస్త్రం:Bachchan_Parivar.jpg|thumb|ఫిబ్రవరి 2014లో తండ్రి [[అమితాబ్ బచ్చన్]], తల్లి [[జయ బచ్చన్]] లతో అభిషేక్]]
5 ఫిబ్రవరి 1976న ప్రముఖ బాలీవుడ్ నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] లకు జన్మించారు అభిషేక్. బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి [[ఐశ్వర్య రాయ్]] ను వివాహం చేసుకున్నారు ఆయన. అభిషేక్ తాత  హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ నటుడు, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. వీరి అసలు ఇంటిపేరు శ్రీవాస్తవ. కానీ హరివంశ్ కలంపేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేక్ తండ్రి కయస్థా వంశానికి చెందినవారు.<ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2001-10-20/india/27258405_1_kayastha-allahabad-samajwadi-party|title=SP looks up to Big B with an eye on Kayastha votes|date=20 October 2001|work=The Times of India}}</ref> తల్లి బెంగాలీ వనిత కాగా,<ref>{{Cite web|url=http://www.bharatwaves.com/portal/modules/piCal/index.php?action=View&event_id=0000008569|title=Jaya Bhaduri Bachchan|accessdate=9 January 2013|publisher=Bharatwaves.com}}</ref>  ఆయన నానమ్మ పంజాబీ.<ref name="Teji">{{Cite web|url=http://www.in.com/news/entertainment-news/fullstory-amitabh-bachchan-reminisenses-his-mothers-lohri-festival-stories-17078997-6bb96a8fe84ccb55a201702d925af7a339fb6c0d-rhp.html|title=Piyush Anand reminisenses his mothers lohri festival stories|date=13 January 2011|accessdate=10 February 2011|publisher=in.com|last=India|first=Frontier|page=1|archiveurl=http://www.in.com/news/entertainment-news/fullstory-amitabh-bachchan-reminisenses-his-mothers-lohri-festival-stories-17078997-6bb96a8fe84ccb55a201702d925af7a339fb6c0d-rhp.html|archivedate=13 January 2011}}</ref>
 
== References ==
{{Reflist|30em}}
[[వర్గం:1976 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు