నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

→‎నోబెల్ పురస్కారం ప్రదానం చేసే రంగాలు: +వైద్యశాస్త్రంలో నోబెల్ గ్రహీతల జాబితా లింకు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
 
==నోబెల్‌ బహుమతి విలువ..==.
నోబెల్‌ బహుమతి ప్రధానోత్సవము ప్రతి సంవత్సరము ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి అనగా డిసెంబరు 10వ తేదీ నాడు జరుపబడుతుంది. ఈ బహుమతి ప్రధానోత్సవం స్టాక్‌హోమ్‌ సమావేశ మందిరంలో జరుగుతుంది. స్వీడన్‌ రాజు చేత ప్రతీ బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతాపత్రము, బంగారు పతకము, బహుమతి ధన మొత్తాన్ని నిర్థారించుతున్న పత్రములు బహుకరించబడతాయి. నోబెల్‌ బహుమతికై ఇచ్చే ధనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. నోబెల్‌ తాను స్థాపించిన పరిశ్రమలపై వచ్చే ధనాన్ని కూడా కొంత భాగం దీనికి మళ్ళించినందువల్ల ఈ మొత్తం సంవత్సరం, సంవత్సరం మారుతూ వుంటుంది. దీని విలువ స్విస్‌ కోనార్టు నుండి భారతీయ... విలువ ప్రకారము 5300 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచన.
 
==నోబెల్‌ బహుమతి పొందిన భారతీయులు==
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు