లూయీ పాశ్చర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
== శాస్త్ర పరిశోధన ==
 
[[దస్త్రం:Tableau Louis. Of the Pasteur.jpg|thumb|250px|1885లో చిత్రించబడిన లూయీ పాశ్చర్ చిత్రపటం.]]
 
పాశ్చర్ అంగారక పదార్ధాలు ధ్రువిత కాంతిని ఏ విధంగా విచలనం చెందిస్తాయో అధ్యయనం చేసి "స్టీరియో కెమిస్ట్రీ" అనే కొత్త రసాయన శాస్త్రాన్ని రూపొందించారు. తరువాత తన పరిశోధనలను [[పులియడం]] (Fermentation) వంటి అంశాలపై కొనసాగించి సూక్ష్మక్రిములపై అనాదిగా ఉన్న భావాలను ఖండించి కొత్త సిద్ధాంతాలను రూపొందించాడు. [[ద్రాక్షసారాద్రlouisక్షసారా]] (Wine) వల్ల వచ్చే వ్యాధులు, నిల్వచేసే పద్ధతులు, వెనిగర్ తయారీ మొదలైన అనేక అంశాలపై కొత్త విషయాలు కనుగొన్నాడు.
 
కోళ్ళకు వచ్చే [[కలరా]] వంటి [[పారుడు వ్యాధి]]పై పరిశోధన జరిపి వ్యాధికారకాలైన సూక్ష్మజీవులను బలహీనపరచి ఇతర కోళ్ళకు ఎక్కించి వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి తర్వాత కాలంలో రోగం రాకుండా రక్షిస్తుందని నిర్ణయానికి వచ్చారు.
 
పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే [[రేబీస్]] వ్యాధికి మందు కనిపెట్టడం Louis పాశ్చర్ సాధించిన శాస్త్ర విజయాలలో ప్రధానాంశం. ఈ మందుతో చాలా మందిని ప్రాణాపాయం నుండి కాపాడాడు.
 
1870 దశాబ్దంలో టీకా పద్ధతులను పశువులలో వచ్చే [[ఆంత్రాక్స్]] వ్యాధి మీద ప్రయోగించాడు.
పంక్తి 36:
ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణాలన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనిషులు గాని, జంతువులు గాని [[అంటు వ్యాధి]]తో మరణిస్తే ఆ శవాన్ని [[దహనం]] చేయాలని చెప్పారు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు.
 
పాశ్చర్ pasture [[సుక్ష్మజీవశాస్త్రం]]లో అత్యుత్తమ గౌరవమని పిలిచే [[లీవెన్ హాక్ బహుమతి]]ని 1895లో పొందారు.<ref>[http://www.asm.org/microbe/index.asp?bid=27155 Microbe Magazine: Awards: Leeuwenhoek Medal]</ref>
 
పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశారు. సంకల్పబలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం. రెండు సార్లు గుండెపోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ [[1895]] [[సెప్టెంబరు 28]]న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/లూయీ_పాశ్చర్" నుండి వెలికితీశారు