అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

"Abhishek Bachchan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 14:
2000లో జె.పి.దత్తా దర్శకత్వంలో రెఫ్యూజీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమాతోనే [[కరీనా కపూర్]] కూడా  బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపొయినా అభిషేక్, కరీనాల నటనకు మాత్రం ప్రేక్షకుల నుండీ, విమర్శకుల నుండీ ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని ఆయన నటను మెచ్చుకుంటూ చాలా మంది విమర్శకులు అభిషేక్ ఆయన వంశ ప్రతిష్ట నిలబెడతారని అన్నారు.<ref><cite class="citation web">Adarsh, Taran (15 December 2000). </cite></ref>
 
రెఫ్యూజీ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ 2003లో సూరజ్ ఆర్. బర్జట్యా తీసిన మై ప్రేం కీ దీవానీ హూ సినిమాలోని నటనకు మాత్రం ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు నామినేషన్ అందుకున్నారు అభిషేక్. ఆ తరువాత సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన యువ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు ఆయన.
== మూలాలు ==
 
5 ఫిబ్రవరి 1976న ప్రముఖ బాలీవుడ్ నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] లకు జన్మించారు అభిషేక్. బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి [[ఐశ్వర్య రాయ్]] ను వివాహం చేసుకున్నారు ఆయన. అభిషేక్ తాత  హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ నటుడు, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. వీరి అసలు ఇంటిపేరు శ్రీవాస్తవ. కానీ హరివంశ్ కలంపేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేక్ తండ్రి కయస్థా వంశానికి చెందినవారు.<ref><cite class="citation news">[http://articles.timesofindia.indiatimes.com/2001-10-20/india/27258405_1_kayastha-allahabad-samajwadi-party "SP looks up to Big B with an eye on Kayastha votes"]. </cite></ref> తల్లి బెంగాలీ వనిత కాగా,<ref><cite class="citation web">[http://www.bharatwaves.com/portal/modules/piCal/index.php?action=View&event_id=0000008569 "Jaya Bhaduri Bachchan"]. </cite></ref>  ఆయన నానమ్మ పంజాబీ.<ref name="Teji"><cite class="citation web">India, Frontier (13 January 2011). </cite></ref>
 
== References ==
<div class="reflist columns references-column-width" style="-moz-column-width: 30em; -webkit-column-width: 30em; column-width: 30em; list-style-type: decimal;">
<references /></div>
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు