జి. సుబ్రహ్మణ్య అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

"G. Subramania Iyer" పేజీని అనువదించి సృష్టించారు
"G. Subramania Iyer" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 36:
 
సుబ్రహ్మణ్య భారతి తన సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరపకాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.
 
తర్వాతికాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకినట్లు తేలింది. 18 ఏప్రిల్ 1916న మరణించారు.
 
[[వర్గం:1855 జననాలు]]