జి. సుబ్రహ్మణ్య అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

"G. Subramania Iyer" పేజీని అనువదించి సృష్టించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person |
name = గణపతి దీక్షితార్ సుబ్రహ్మణ్య అయ్యర్ |
birth_date = {{birth date|df=yes|1855|01|19}} |
image = G. Subramania Iyer.jpg |
birth_place = [[తంజావూరు]], [[మద్రాసు ప్రెసిడెన్సీ]], భారతదేశం |
spouse = |
father = గణపతి దీక్షితార్|
dead=dead |
death_date = {{Death date and age|df=yes|1916|04|18|1855|01|19}}|
death_place = [[మద్రాసు ప్రెసిడెన్సీ]], భారతదేశం |
occupation = ఉపన్యాసకుడు, పాత్రికేయుడు, సంస్థాపకుడు
}}
గణపతి దీక్షితర్ సుబ్రహ్మణ్య అయ్యర్ ([[తమిళ భాష|Tamil]]&#x3A;<span> </span><span lang="ta">கணபதி தீக்ஷிதர் తசுப்பிரமணிய ஐயர்</span>) (19 జనవరి 1855 – 18 ఏప్రిల్ 1916) సుప్రసిద్ధ భారతీయ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక [[ది హిందూ|ద హిందూ]] పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.