పెషావర్: కూర్పుల మధ్య తేడాలు

"Peshawar" పేజీని అనువదించి సృష్టించారు
"Peshawar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''పెషావర్''' ([[ఉర్దూ భాష|Urdu]]&#x3A;<span> </span><span dir="rtl" lang="ur">پشاور</span>&#x200E;; Pashto&#x3A;<span> </span><span dir="rtl" lang="ps">پېښور</span>&#x200E;) [[పాకిస్తాన్]] లోని ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రావిన్సు రాజధాని.<ref name="nwfp">{{Cite web|url=http://www.nwfp.gov.pk/AIS-page.php?pageName=Introduction&DistId=1&DeptId=1&LangId=1|title=NWFP Introduction|accessdate=12 December 2007|publisher=Government of Khyber-Pakhtunkhwa|archiveurl=https://web.archive.org/web/20071030055502/http://www.nwfp.gov.pk/AIS-page.php?pageName=Introduction&DistId=1&DeptId=1&LangId=1 <!-- Bot retrieved archive -->|archivedate=30 October 2007}}</ref> ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోకెల్లా ఇది అతిపెద్ద నగరం, 1998 జనగణన ప్రకారం పాకిస్తాన్ లోకెల్లా 9వ అతిపెద్ద నగరం.<ref name="1998census">{{Cite web|url=http://www.pbs.gov.pk/sites/default/files//tables/POPULATION%20SIZE%20AND%20GROWTH%20OF%20MAJOR%20CITIES.pdf|title=Population size and growth of major cities|date=1998|publisher=[[Pakistan Bureau of Statistics]]}}</ref> పెషావర్ మెట్రోపాలిటన్ నగరం, పాకిస్తాన్ కు చెందిన ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్ కు పరిపాలన కేంద్రం, ఆర్థిక కేంద్రం.<ref name="fata">{{Cite web|url=http://www.fata.gov.pk/index.php?link=3|title=Administrative System|accessdate=12 December 2007|publisher=Government of the Federally Administered Tribal Areas}}</ref> పెషావర్ [[ఖైబర్ పాస్]] తూర్పు కొనకు సమీపంలోని పెద్ద లోయలో, పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో నెలకొంది. పెషావర్ కు నీటి సరఫరా కాబూల్ నది నుంచి, దాని కుడి ఉపనది బారా నది నుంచి లభిస్తోంది.
 
నమోదైన పెషావర్ చరిత్ర దానిని క్రీ.పూ.539 నాటి నుంచి ఉన్నదని తేలుస్తోంది, దీంతో పెషావర్ పాకిస్తాన్లో అత్యంత ప్రాచీనమైన నగరంగా, దక్షిణాసియా మొత్తం మీదే ప్రాచీనమైన నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది.<ref>[http://www.dawn.com/news/880603/peshawar-oldest-living-city-in-south-asia Peshawar: Oldest continuously inhabited City in South Asia]. </ref>
 
== Notes ==
"https://te.wikipedia.org/wiki/పెషావర్" నుండి వెలికితీశారు