పెషావర్: కూర్పుల మధ్య తేడాలు

"Peshawar" పేజీని అనువదించి సృష్టించారు
"Peshawar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
నమోదైన పెషావర్ చరిత్ర దానిని క్రీ.పూ.539 నాటి నుంచి ఉన్నదని తేలుస్తోంది, దీంతో పెషావర్ పాకిస్తాన్లో అత్యంత ప్రాచీనమైన నగరంగా, దక్షిణాసియా మొత్తం మీదే ప్రాచీనమైన నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది.<ref>[http://www.dawn.com/news/880603/peshawar-oldest-living-city-in-south-asia Peshawar: Oldest continuously inhabited City in South Asia]. </ref>
 
== సంస్కృతి ==
1980ల్లో ఆఫ్ఘనిస్తాన్ తో సోవియట్ యుద్ధం చేస్తున్నప్పుడు, పెషావర్ కు అనేకమంది ఆఫ్ఘాన్ శరణార్ధులు వసలవచ్చారు. ఆఫ్ఘాన్ సంగీతకారులు, కళాకారులకు పెషావర్ నిలయమైపోయింది.<ref><cite class="citation news">Intikhab Amir (24 December 2001). </cite></ref>
 
== గ్యాలరీ ==
"https://te.wikipedia.org/wiki/పెషావర్" నుండి వెలికితీశారు