పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సాహితీ కృషి: నేర్చిన భాష వివరాలు
పంక్తి 73:
 
== సాహితీ కృషి ==
రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ''ఇన్‌సైడర్'' అనే ఆయన ఆత్మకథ. ''లోపలిమనిషి'' గా ఇది తెలుగులోకి అనువాదమయింది. ఆయన రచనలు:
నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు. COBOL, BASIC and Unix programming వంటి మెషీను భాషలలో కూడా ప్రవేశం ఉంది. <ref>https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97/</ref>
 
ఆయన రచనలు:
* '''సహస్రఫణ్''': [[విశ్వనాథ సత్యనారాయణ]] వ్రాసిన '''వేయిపడగలు''' కు [[హిందీ]] అనువాదం. ఈ పుస్తకానికై పీవీ కి [[కేంద్ర సాహిత్య అకాడమీ]] బహుమతి వచ్చింది.
* '''అబల జీవితం''': ''పన్ లక్షత్ కోన్ ఘతో'' అనే [[మరాఠీ]] పుస్తకానికి తెలుగు అనువాదం.