పునుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''పునుగు''' లేదా '''జవాది''' (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని [[పునుగు పిల్లి]] పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న జంతువు ను
[[ఆంగ్లం]] లో( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంధుల నుండి తీస్తారు ఆ పిల్లి మర్మాంగాల ద్వార వెలువడే స్రవమే పునుగు.
తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రం లో వీటి ని సాకి
స్వామి వారి కోసం పునుగు తైలం సేకరిస్తారు.
సాధారణ ప్రకృతి లో వాటి మర్మాంగాలను ఆకుల మీద చెట్టు బెరడు ల మీద రాపిడి తో వాటికవే రాసి స్రవింప జేస్తాయి. .అత్తారుఅత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు అన్నమాచార్య.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పునుగు" నుండి వెలికితీశారు