పూసపాటి కృష్ణసూర్యకుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
==సంపాదకునిగా==
ఆయన రాక్ సిరామిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, [[సామర్లకోట]] వారు ప్రచురిస్తున్న అంతర్జాతీయ త్రైమాసిక పత్రికకు ప్రధాన సంపాదకునిగా ఉన్నాడు. ఆయన జూట్ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు "ఉషోదయ లలిత కళా సమితి" పేరుతో సాంస్కృతిక అసోసియేషన్ ప్రారంభించాడు. దానికి కార్యదర్శిగా ఉన్నాడు.
 
==చిత్రమాలిక==