పోస్టుకార్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==చరిత్ర==
[[అమెరికా]] సమ్యుక్త రాస్ట్రాలలో 1861 లో తొలిసారిగా పోస్టుకార్డును ప్రవేశపెట్టేరు . తరువాత మిగిలిన దేసాల్లో వాడుకలోనికి వచ్చినది . మన దేశములో 1879 జూలై ఒకటిన (01/07/1879) ప్రవేశపెట్టి వినియోగం లోనికి వచ్చినది .
 
==ధరలు==
ప్రస్తుతం పొస్టుకార్డు ధర 50 పైసలు . ప్రభుత్వ , వ్యాపార సంస్థల ప్రకటనలతో ఉన్న మేఘదూత్ కార్డు వెల 25 పైసలు . ఆయా సంస్థలు తపాల శాఖకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే చిరునామా ప్రక్కన ప్రకటనలు ముద్రించి వినియోగధారులకు 25 పైసలకే అమ్ముతారు . స్వాతంత్ర్యం రాకముందు మనదేశము లో కాని , అర్ధ అణా , అణా , మూడు పైసలు , ఐదు పైసలు , పది పైసలు , 15 పైసలు , 25 పైసలు ధరలు ఉండేవి . వివిద చానళ్ళు నిర్వహించే పలు పోటీలకు సంబంధించిన సమాచారము పంపించేందుకు ఉపయోగించే పోస్టుకార్దు ధర మాత్రము 10 రూపాయిలు ఉన్నది . తొలుత ఈ కార్డు 2 రూపాయిలు ఉండేది . ఎస్.ఎం.ఎస్ లు రావదం తో ఈ కార్డులు మూలన పడ్డాయి .
"https://te.wikipedia.org/wiki/పోస్టుకార్డు" నుండి వెలికితీశారు