బలివాడ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

చి భాషలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
'''బలివాడ కాంతారావు'''<ref>జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధర గౌడు - 2005- పేజీలు 35-40</ref> ([[జూలై 3]], [[1927]] - [[మే 6]], [[2000]]) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన [[ఆంధ్రప్రదేశ్]] లోని [[శ్రీకాకుళం]] జిల్లాలోని [[మడపాం]] అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పని చేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు<ref>[http://www.indiaclub.com/shop/AuthorSelect.asp?Author=Balivada+Kantha+Rao Balivada Kantha Rao]</ref>. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ఆయనకి [[తెలుగు]], [[ఇంగ్లీషే]] కాక [[బెంగాలీ]], [[ఒరియా]] కూడా వచ్చు. <ref>https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97/ బహుభాషాకోవిదులు అయిన తలుగు రచయితలు. </ref>
 
==ఇతర విశేషాలు==
పంక్తి 45:
* 1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం ,రావి శాస్త్రి స్మారక పురస్కారం
* పులుపుల వెంకటశివయ్య సాహితీ పురస్కారం.
* 1998లో [[విశాలంధ్ర ప్రచురణాలయం]] ప్రచురించిన ''బలివాడ కాంతారావు కథలు '' కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
* అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాలలో వీరిని సత్కరించాయి.బలివాడ కాంతారావు గారి రచనలపై ముగ్గురు సింద్ధాంత వ్యాసాలను రాసి పి.హెచ్.డి. డిగ్రీలు,కొందరు ఎం.పి.ఎల్ డిగ్రీలు సంపాదించారు.
 
"https://te.wikipedia.org/wiki/బలివాడ_కాంతారావు" నుండి వెలికితీశారు