కామనగరువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
 
== గ్రామానికి చెందిన ప్రముఖ వ్యక్తులు==
* <big>గిడ్డి గనికమ్మ</big>: ఆస్తులను ఎలా కూడబెట్టుకోవాలా అని ఆలోచించే వారున్న ఈ రోజుల్లో తన యావదాస్తిని ప్రభుత్వ పాఠశాలకు దానంగా ఇచ్చిన మహాదాత గిడ్డి గనికమ్మ. ఆమె ఇంటి సమీపంలో ఉన్న చిట్టమ్మచెరువు పాఠశాలను బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించనున్నుట్టు తెలుసుకుని, పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని రూ.20 లక్షల విలువైన ఐదు సెంట్ల భూమిని, అందులో ఉన్న భవనం సహా చిట్టమ్మచెరువు ప్రాథమిక పాఠశాలకు ఇవ్వాలంటూ పంచాయతీకి దానమిచ్చింది. గ్రామస్తులు ఈమె ఆదర్శప్రాయమైన దాతృత్వానికి జేజేలు పలికారు<ref>{{cite news|last1=విలేకరి|title=ఆదర్శనీయురాలు గనికమ్మ|url=https://web.archive.org/web/20160827091740/http://www.prajasakti.com/Content/1767958|accessdate=27 August 2016|work=ప్రజాశక్తి|date=7 March 2016}}</ref>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కామనగరువు" నుండి వెలికితీశారు