కర్బూజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==ఉపోద్ఘాతం ==
ఈ మొక్కను ఆంంగ్లం లో ''మస్క్ మెలన్'' (muskmelon) అంటారు. శాస్త్రీయ నామం [[కుకుమిస్]] మెలో. కర్బూజ యొక్క జన్మ స్థలాలు [[ఇరాన్]], అనటోలియా మరియు [[అర్మీనియా]] ప్రాంతాలు అయిఉండవచ్చని భావిస్తారు. వాయువ్యవాయవ్య భరత ఖండం, [[ఆఫ్ఘనిస్తాన్]] ద్వితీయ కేంద్రంకేంద్రాలు.
 
ఈ మొక్క అనేక సాగు రకాలు (cultivars) గా అభివృద్ధి చెందింది. వీటిలో సున్నితమైన చర్మం రకాలు ఉన్నాయి. అమెరికా దొసకాయ కూడా కర్బూజ లోని ఒక రకము. కానీ దాని ఆకారం , రుచి, ఉపయోగాలు చాలా వరకు దోసకాయను పోలి ఉంటాయి. ఇది "పెపో" అనే రకం పండు.
"https://te.wikipedia.org/wiki/కర్బూజ" నుండి వెలికితీశారు