కర్బూజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==ఉపోద్ఘాతం ==
శాస్త్రీయ నామం [[కుకుమిస్]] మెలో.
ఈ మొక్కను ఆంంగ్లం లో ''మస్క్ మెలన్'' (muskmelon) అంటారు. శాస్త్రీయ నామం [[కుకుమిస్]] మెలో. కర్బూజ యొక్క జన్మ స్థలాలు [[ఇరాన్]], అనటోలియా మరియు [[అర్మీనియా]] ప్రాంతాలు అయిఉండవచ్చని భావిస్తారు. వాయవ్య భరత ఖండం, [[ఆఫ్ఘనిస్తాన్]] ద్వితీయ కేంద్రాలు.
 
కర్బూజ దోస జాతికి చెందిన పండు. ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు. దీని సాంకేతిక నామం కుకుర్బిట మాక్సిమా.
 
దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మెత్తగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది. ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి. మస్క్‌ డీర్అ నే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి ''మస్క్‌ మెలన్‌'' (muskmelon) అనే పేరు కూడా వుంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి.
 
కర్బూజ యొక్క జన్మ స్థలాలు [[ఇరాన్]], అనటోలియా మరియు [[అర్మీనియా]] ప్రాంతాలు అయిఉండవచ్చని భావిస్తారు. వాయవ్య భరత ఖండం, [[ఆఫ్ఘనిస్తాన్]] ద్వితీయ కేంద్రాలు. అక్కడి నుండి [[చైనా]], [[పర్షియా]] ప్రాంతాలకు వ్యాపించాము. [[కాశ్మీర్‌]], [[ఆఫ్ఘనిస్తాన్‌]]లలో కూడా అభివృద్ధి చెందాయి. వీటిలో అడవి రకాలు ఎన్నో ఆ ప్రాంతాలలో కనిపించేవి. ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు దేశంలో సాగులో ఉండేవిట. వీటిలోని ఔషధ గుణాలను గురించి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు వైద్యుడు గాలెన్‌ వివరించాడు. రోమన్లు కూడా సాగు చేసేవారు.
 
ఈ మొక్క అనేక సాగురకాలు (cultivars) గా అభివృద్ధి చెందింది. వీటిలో సున్నితమైన చర్మం రకాలు ఉన్నాయి. అమెరికా దొసకాయ కూడా కర్బూజ లోని ఒక రకము. కానీ దాని ఆకారం , రుచి, ఉపయోగాలు చాలా వరకు దోసకాయను పోలి ఉంటాయి. ఇది "పెపో" అనే రకం పండు.
Line 50 ⟶ 56:
[[కర్బూజ]] దోస జాతికి చెందిన పండు. దీని సాంకేతిక నామం కుకుర్బిట మాక్సిమా.
 
ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు. దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మృదుగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది. ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి.
 
మస్క్‌ అనే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి ''మస్క్‌ మెలన్‌'' అనే పేరు కూడా వుంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి. కర్బూజాగా ప్రసిద్ధమైన ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు దేశంలో సాగులో ఉండేవి. వీటిలోని ఔషధగుణాలను గురించి క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు వైద్యుడు గాలెన్‌ వివరించాడు. రోమన్లు కూడా సాగు చేసేవారు. ఇవి వాయవ్య భారతంలో జన్మించాయి. అక్కడి నుండి [[చైనా]], [[పర్షియా]] ప్రాంతాలకు వ్యాపించాము. [[కాశ్మీర్‌]], [[ఆఫ్ఘనిస్తాన్‌]]లలో కూడా అభివృద్ధి చెందాయి. వీటిలో అడవి రకాలు ఎన్నో ఆ ప్రాంతాలలో కనిపించేవి.
 
==లాభాలు==
"https://te.wikipedia.org/wiki/కర్బూజ" నుండి వెలికితీశారు