పి.లీల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
 
== మరణం ==
లీల [[అక్టోబర్ 31]] [[2005]] న [[చెన్నై]]లోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించింది. బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరిన లీల మొదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యుకు నిర్ధారించారు. దానికై శస్త్రచికిత్స పొంది కోలుకుంటుండగా న్యుమోనియా సోకింది. అంతకు ముందునుండే లీలకు ఆస్థమా వ్యాధి ఉండటం వళ్లవల్ల పరిస్థితి విషమించింది.<ref>[http://www.hindu.com/2005/11/01/stories/2005110108140400.htm P. Leela's death mourned] - ది హిందూ, నవంబర్ 1, 2005 </ref>
 
ఈమెకు భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో మరణానంతరం [[పద్మ భూషణ పురస్కారం]] బహుకరించింది.
"https://te.wikipedia.org/wiki/పి.లీల" నుండి వెలికితీశారు