చాముండి: కూర్పుల మధ్య తేడాలు

JVRKPRASAD (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1357199 ను రద్దు చేసారు
పంక్తి 17:
 
==సప్తమాతృకలు==
[[File:YSR State arch museum - Chaamundi.JPG|thumb|YSR State arch museum - Chaamundi]]
[[File:Chamunda British Museum.jpg|left|thumb|upright|Chamunda, British Museum. Orissa, 8th - 9th century AD India.]]
[[సప్తమాతృకలు]] లేదా ఏడుగురు తల్లులు లో ఒకరుగా [[మహాభారతం]] (వన పర్వం), [[దేవీ పురాణం]] మరియు [[విష్ణుధర్మోత్తర పురాణం]] మొదలైన హిందూ గ్రంథాలలో ప్రస్థావించబడినది. సప్తమాతృకల శిల్పాలలో ఈమెను [[ఎల్లోరా]] మరియు [[ఎలిఫెంటా గుహ]]లలో చూడవచ్చును. ఈమెను ఏడుగురికి అధిపతిగా కుడివైపు చివరగా ఉంటుంది.<ref>Handelman p.118</ref> మాతృకలలో మిగిలిన వారిని వారివారి భర్తల శక్తి స్వరూపాలుగా కొలువగా ఒక్క చాముండిని మాత్రం ప్రత్యేకంగా కొలుస్తారు.<ref name = K241>Kinsley p.241 Footnotes</ref>
"https://te.wikipedia.org/wiki/చాముండి" నుండి వెలికితీశారు