కరీనా కపూర్: కూర్పుల మధ్య తేడాలు

"Kareena Kapoor" పేజీని అనువదించి సృష్టించారు
"Kareena Kapoor" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 10:
 
తను చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లననీ, ఇంటినిండా నటులే కావడంతో సినిమాలపై ఎక్కువ ఆసక్తి కలిగిందనీ వివరిస్తారు కరీనా. నటి నర్గీస్, మీనా కుమారి తనకు ఆదర్శమని తెలిపారు ఆమె. నటుల కుటుంబమే అయినా ఆడవారు సినిమాల్లోకి రావడానికి తన తండ్రికి అంతగా ఇష్టం లేదని అంటారు కరీనా.<ref name="Kapoor dynasty"><span>(</span>[[Kareena Kapoor#CITEREFChatterjeeDeenviNihalani2003|Chatterjee, Deenvi &#x26; Nihalani 2003]]<span>, p.</span>&nbsp;<span>483)</span></ref> ఈ గొడవతోనే ఆమె తల్లితండ్రులిద్దరూ  విడిపోయారు.<ref name="Parents"><cite class="citation news">Lalwani, Vickey (10 October 2007). </cite></ref> అందుకే ఆమె తల్లి పెంపకంలో పెరిగారు. 1991లో కరిష్మా సినిమాల్లోకి వచ్చేవరకు బబితా వివిధ పనులు చేసి వారిని పోషించారు.<ref name="Full-On"><cite class="citation news">Thakraney, Anil (16 December 2007). </cite></ref> చాలా ఏళ్ళు విడిగా ఉన్న తరువాత కరీనా తల్లిదండ్రులు అక్టోబరు 2007లో తిరిగి ఒకటయ్యారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ "తండ్రి కుటుంబానికి ఎంతో ముఖ్యమైనవారు. చాలా ఏళ్ళు ఆయనతో కలసి మేం ఉండకపోయినా, ఇప్పుడు మేం ఒక కుటుంబం అయ్యాం" అని వివరించారు.
 
[[ముంబై]]<nowiki/>లోని జమ్నాబాయ్ నర్సీ స్కూల్ లోనూ, [[డెహ్రాడూన్]] లోని వెల్హం గర్ల్స్ స్కూల్ లోనూ చదువుకున్నారు.<ref name="Interview"><cite class="citation web">Verma, Sukanya (18 May 2000). </cite></ref> ఆమె తన తల్లిని తృప్తి పరిచేందుకు మాత్రమే స్కూల్ కు వెళ్ళేవారట. గణిత శాస్త్రం తప్ప తనకు అసలు చదువంటే పెద్దగా ఇష్టం ఉండదని చెప్తారు కరీనా.<ref name="Star Talk Int" /> ముంబై లో మిథిబై కళాశాలలో రెండేళ్ళు కామర్స్ చదివారు.<ref name="Interview" /> ఆ తరువాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మైక్రో కంప్యూటర్స్ లో మూడు నెలల సమ్మర్ కోర్సు చేశారు కరీనా.<ref name="Interview" /> నెమ్మదిగా న్యాయ శాస్త్ర విద్య వైపు మక్కువ పెంచుకున్న ఆమె ముంబై ప్రభుత్వ లా కళాశాలలో చేరారు. అలా నెమ్మదిగా చదువుపై ఇష్టం పెంచుకున్నారు.<ref name="Interview" /> కానీ ఒక సంవత్సరం చదివాకా తనకు ఇష్టమైన నటన వైపు కెరీర్ మలచుకోవాలని భావించి చదువు మధ్యలోనే వదిలేశారు కరీనా.<ref><cite class="citation web">Kelkar, Reshma (26 May 2006). </cite></ref> ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో సభ్యుడైన కిశోర్ నమిత్ కపూర్ నేతృత్వంలో నడుపుతున్న యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు ఆమె.<ref><cite class="citation news">Bhakoo, Shivani (11 August 2006). </cite></ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/కరీనా_కపూర్" నుండి వెలికితీశారు