పోకిమాన్ గో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 17:
సాధారణంగా ఏ స్మార్ట్‌ఫోన్ గేమ్ అయినా ఒకే దగ్గర కూర్చుని ఆడుకునే విధంగా ఉంటుంది. అది టీవీ, కంప్యూటర్ గేమ్ అయినా సరే. అన్నీ దాదాపుగా ఒకే ప్రదేశానికి పరిమితమవుతాయి. అయితే పోకిమాన్ గో గేమ్ మాత్రం అలా కాదు. ఈ గేమ్‌ను ఆడాలంటే కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. బయట తిరుగుతూ గేమ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శరీరానికి వ్యాయామం చేసినట్టయి క్యాలరీలు కూడా ఖర్చవుతాయి. ఈ గేమ్‌ను నిత్యం 45 నిమిషాల పాటు ఆడడం వల్ల ఎవరైనా వారానికి 1800 క్యాలరీలను ఈజీగా ఖర్చు చేయవచ్చట. దీంతో బరువు కూడా తగ్గుతారు. అందుకే ఈ గేమ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
== పోకిమాన్ ఆడటం ==
పోకిమాన్ గేమ్‌ను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత ఫోన్లోని జీపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్లను ఆన్‌లో ఉంచాలి.
[[దస్త్రం:Pokémon_Go_-_screenshot_of_map1.png|link=|268x268px]]
|