పోకిమాన్ గో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
గేమ్ బారిన పడి తప్పిపోవడం, ప్రమాదాల వల్ల చనిపోవడం లాంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా సహజమయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్దీ దీని ప్రభావం మరింతగా పెరుతోంది. ఈ గేమ్ ప్రభావానికి ఏకంగా ఇండోనేషియా ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. పోకోమాన్ గో ఎంత క్రేజీ గేమో అంతే ప్రమాదకరమని హెచ్చరికలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రమాద నివారణా చర్యలకు ఇండోనేషియా ప్రభుత్వం పూనుకుంది. విధుల్లో ఉండగా గేమ్ ఆడకూడదని పోలీస్, సైనిక విభాగాధిపతులకు ఆదేశాలు జారీచేసింది. సాయుధ దళాలు, భద్రతా సిబ్బంది విధినిర్వహణలో ఉన్నప్పుడు పోకిమాన్ గో ఆడడాన్ని పూర్తిగా నిషేదించింది. దీనికి సంబంధించి కార్యాలయ పరిసర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను కూడా పెట్టింది.
సౌదీ అరేబియాకు చెందిన అత్యున్నత మత సంస్థ పోకిమాన్ పై 15 ఏళ్ల కిందటి ఫత్వాన్ని పునరుద్ధరించింది. ఈ ఫత్వాలో తాజాగా హల్ చల్ చేస్తున్న పోకిమాన్ గో మొబైల్ గేమ్ గురించిన ప్రస్తావన ఏమీ లేకపోయినా పోకిమాన్ గేమ్ ఇస్లాంకు వ్యతిరేకపమని ఆ ఫత్వాలో పేర్కొంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు]]
"https://te.wikipedia.org/wiki/పోకిమాన్_గో" నుండి వెలికితీశారు