పోకిమాన్ గో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
== పోకిమాన్ ఆడటం ==
పోకిమాన్ గేమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న త‌రువాత ఫోన్‌లోని జీపీఎస్‌, ఇంటర్నెట్ క‌నెక్ష‌న్‌లను ఆన్‌లో ఉంచాలి. <ref>{{cite web |last1 = Osworth |first1 = Ali |title = Pokémon Go Came Out In the US, Let’s Catch ‘Em All |url = http://www.autostraddle.com/pokemon-go-came-out-in-the-us-now-we-can-catch-em-all-344176/ |publisher = [[Autostraddle]] |accessdate = July 11, 2016 }}</ref> అనంత‌రం గేమ్‌ను స్టార్ట్ చేయాలి. దాంట్లో యూజ‌ర్ త‌న క్యార‌క్ట‌ర్‌ను ఎంచుకున్న త‌రువాత ఓ మ్యాప్ ద‌ర్శ‌న‌మిస్తుంది. అందులో యూజ‌ర్ ఉన్న ప్రాంతం వివ‌రాలు తెలుస్తాయి. అక్క‌డికి కొద్ది దూరంలో పోకిమాన్ భూతం ఉంటుంది. దాన్ని ప‌ట్టుకోవాలంటే మ్యాప్ స‌హాయంతో న‌డ‌క లేదా ప‌రుగు సాగించాలి. దాన్ని చేరుకోగానే గేమ్‌లో ఉండే బాల్‌తో దాన్ని కొట్టాల్సి ఉంటుంది. అయితే ఇదంతా డివైస్‌లోనే జ‌రుగుతుంది. కాక‌పోతే యూజ‌ర్ మ్యాప్‌క‌నుగుణంగా ఆయా ప్ర‌దేశాల‌కు న‌డ‌క లేదా ర‌న్నింగ్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది.
 
[[దస్త్రం:Pokémon_Go_-_screenshot_of_map1.png|link=|268x268px]]
 
== ప్రాణాలపై తెస్తున్న పోకిమాన్ గేమ్  ==
"https://te.wikipedia.org/wiki/పోకిమాన్_గో" నుండి వెలికితీశారు