మరుగు స్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
{{మొలక}}
'''బాష్పీభవన స్థానం''' ([[జర్మన్]]: Siedepunkt, [[ఆంగ్లం]]: Boiling point, [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]]: Point d'ébullition, [[స్పానిష్ భాష|స్పానిష్]]: Punto de ebullición) ఒక ద్రవ
ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానం శూన్యంలో తక్కువగాను, అధిక పీడనం ఉన్న ఎత్తైన ప్రదేశాలలో ఎక్కువగాను ఉంటుంది. అనగా ఇది చుట్టూ వున్న వాతావరణ పీడనం మీద ఆధారపడి వుంటుంది.
సాధారణ బాష్పీభవన స్థానాన్ని [[సముద్రమట్టం]] వద్దనున్న వాతావరణం పీడనం (పీడనం 1) వద్ద 'వాతావరణ బాష్పీభవన స్థానం' అని కూడా అంటారు.<ref>[http://www.chem.purdue.edu/gchelp/gloss/normalbp.html General Chemistry Glossary] [[Purdue University]] website page</ref><ref>{{cite book|author=Kevin R. Reel, R. M. Fikar, P. E. Dumas, Jay M. Templin, and Patricia Van Arnum|title=AP Chemistry (REA) - The Best Test Prep for the Advanced Placement Exam|edition=9th Edition|publisher=Research & Education Association|year=2006|id=ISBN 0-7386-0221-3}} Section 71, page 224</ref> ఆ ఉష్ణోగ్రత వద్ద వాయువు పీడనం అధికమై బుడగలుగా ద్రవం మొత్తం నుండి బయటకు వస్తుంది. [[:en:IUPAC]] ప్రకారం ప్రమాణిక బాష్పీభవన స్థానం (Standard Boiling point) 1 బార్ పీడనం వద్ద ద్రవాలు మరిగే ఉష్ణోగ్రత.<ref>[http://www.iupac.org/publications/pac/1982/pdf/5406x1239.pdf Notation for States and Processes, Significance of the Word Standard in Chemical Thermodynamics, and Remarks on Commonly Tabulated Forms of Thermodynamic Functions] See page 1274</ref>
బాష్పీభవన ఉష్ణం అనగా ఒక సంతృప్త ద్రావణం పూర్తిగా ఆవిరికావడానికి అవసరమైన వేడిమి.<ref>{{cite book|author=Jan Hoinkis|title=Chemie für Ingenieure|edition=14. Auflage |publisher=Wiley-VCH Verlag GmbH & Co. KGaA|year=2015|id=ISBN 978-3-527-33752-1}} Seite 71</ref>
చాలా ద్రవ పదార్ధాలు బాష్పీభవన స్థానం కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా [[పరిశోషణము]] (జర్మన్: Verdunstung, ఆంగ్లం: Evaporation, ఫ్రెంచ్ Évaporation, స్పానిష్: Evaporación) చెందుతాయి. పరిశోషణంలో ద్రవాల [[ఉపరితలం]]లోని అణువులు మాత్రమే ఆవిరిగా మారతాయి.<ref>{{cite book|author=Fernando Ignacio de Prada Pérez de Azpeitia, Ana Cañas Cortázar, y Aureli Caamaño Ros|title=Física y química. 3 ESO. Savia|publisher=Ediciones SM|year=2015|id=ISBN 978-8-467-57637-5}} pp. 41-59</ref> అయితే బాష్పీభవన స్థానం వద్ద మొత్తం ద్రవంలో ఎక్కడ వున్న అణువులైనా ఆవిరిగా మారి బుడగలుగా తయారౌతాయి.
==మూలాలు==
|