"అల్యూమినియం నైట్రైడ్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: పదార్ధం → పదార్థం (6) using AWB
చి (clean up, replaced: పదార్ధం → పదార్థం (6) using AWB)
}}
 
'''అల్యూమినియం నైట్రైడ్''' ఒకరసాయన సమ్మేళనపదార్ధంసమ్మేళనపదార్థం.ఇది ఒక అకర్బన సంయోగపదార్ధంసంయోగపదార్థం.ఈ సంయోగ పదార్ధంపదార్థం రసాయన సంకేతపదం AlN.[[అల్యూమినియం]] మరియు [[నైట్రోజన్]] మూలక [[పరమాణు]] సంయోగం వలన అల్యూమినియం నైట్రైడ్ ఏర్పడినది.
==భౌతిక లక్షణాలు==
అల్యూమినియం నైట్రైడ్ తెల్లగా లేదా పాలిపోయిన [[పసుపు]] [[రంగు]] కల్గిన ఘనపదార్ధంఘనపదార్థం.అల్యూమినియం నైట్రైడ్ అణుభారం 40.9882 గ్రాములు /మోల్. 25&nbsp;°C వద్ద అల్యూమినియం నైట్రైడ్ [[సాంద్రత]] 3.260 గ్రాములు /సెం.మీ<sup>3</sup>. అల్యూమినియం నైట్రైడ్ సంయోగ పదార్ధంపదార్థం [[ద్రవీభవన స్థానం]] 2,200&nbsp;°C (3,990&nbsp;°F;2,470 K). అలాగే అల్యూమినియం నైట్రైడ్ [[బాష్పీభవన స్థానం]] 2,517&nbsp;°C (4,563&nbsp;°F;2,790K),ఈ [[ఉష్ణోగ్రత]] వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును. అల్యూమినియం నైట్రైడ్ మొనోక్రిస్టల్ రూపంలో నీటిలో కరుగదు.పౌడరు/పొడి రూపంలో రియాక్ట్ అగును.ఇధనాల్ లో కరుగును.అల్యూమినియం నైట్రైడ్ ఉష్ణవాహక విలువ 285 W/(m•K).అల్యూమినియం నైట్రైడ్ [[వక్రీభవన సూచిక]] 1.9–2.2.
==స్థిరత్వం-రసాయన ధర్మాలు==
అల్యూమినియం నైట్రైడ్ జడమైన వాతావరణంలో, అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరత్వం కల్గిఉండును.పీడన రహితస్థితి(vacuum)లో 1800 &nbsp;°C వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును.గాలిలో 700 &nbsp;°C ఉష్ణోగ్రత కు పైగా వేడిచేసిన ఉపరితల ఆక్సిడేసన్ జరుగును.సాధారణ గదిఉష్ణోగ్రత వద్ద కూడా 5-10 &nbsp;nm మందమున్న ఉపరితల ఆక్సైడ్ పొరలు ఏర్పడుట గమనించవచ్చును.ఈ విధంగా ఏర్పడిన ఆక్సైడ్ పొర1370 °C ఉష్ణోగ్రత వరకు సంయోగపదార్ధంసంయోగపదార్థం ఆక్సీకరణ చెందకుండా నిలువరించును. 1370&nbsp;°C ఉష్ణోగ్రత దాటిన బల్క్ ఆక్సిడేసన్ సంభవించును. [[హైడ్రోజన్]] మరియు [[కార్బన్ డయాక్సైడ్]] వాయుయుతపరిసరాలలో/వాతావరణంలో 980 &nbsp;°C వరకు అల్యూమినియం నైట్రైడ్ స్థిరంగా ఉండును.
ఖనిజ ఆమ్లాలలో అల్యూమినియం నైట్రైడ్ గ్రైన్‌బౌండరి దాడివలన నెమ్మదిగా కరుగును.బలమైన [[క్షారం|క్షారాలు]] అల్యూమినియం నైట్రైడ్ గ్రైన్స్ మీదదాడి చెయ్యడం వలన కరుగును.అల్యూమినియం నైట్రైడ్ నెమ్మదిగా జలవిశ్లేషణ చెందును. క్లోరైడ్ మరియు క్రయోలైట్ లతో సహ పలు కరిగిన లవణాలక్షయికరణ దాడిని నిలువరించు స్థిరత్వం అల్యూమినియం నైట్రైడ్ కల్గిఉన్నది.
 
==మూలాలు/ఆధారాలు==
{{మూలాలజాబితా}}
 
{{అల్యూమినియం సమ్మేళనాలు}}
 
[[వర్గం:రసాయన శాస్త్రం]]
[[వర్గం:అల్యూమినియం సమ్మేళనాలు]]
[[వర్గం:అకర్బన సమ్మేళనాలు]]
{{అల్యూమినియం సమ్మేళనాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1947055" నుండి వెలికితీశారు