సరీసృపాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
పంక్తి 33:
* [[శ్వాసక్రియ]] [[ఊపిరితిత్తులు|ఊపిరితిత్తుల]] ద్వారా జరుగుతుంది. సముద్ర తాబేళ్ళలో అవస్కర శ్వాసక్రియ కనిపిస్తుంది.
* వీటిలో మూడు గదుల [[గుండె]] ఉంటుంది.
* మూత్రపిండాలు అంత్యవృక్కాలు. విసర్జక పదార్ధంపదార్థం [[యూరిక్ ఆమ్లం]].
* [[కేంద్ర నాడీ వ్యవస్థ]] ఉభయచరాల కంటే బాగా అభివృద్ధి చెందింది. 12 జతల కపాల నాడులుంటాయి (సర్పాలలో 10 జతలు మాత్రమే ఉంటాయి.
* మగ జీవులలో సంపర్కావయవాలు ఉంటాయి. స్పీన్ డాన్ లో సంపర్కావయవాలు లేవు.
పంక్తి 53:
** క్రమం 2: [[క్రోకడీలియా]]: ఉ. [[మొసళ్ళు]], [[ఆలిగేటర్లు]]
{{జంతువులు}}
 
[[వర్గం:సరీసృపాలు]]
"https://te.wikipedia.org/wiki/సరీసృపాలు" నుండి వెలికితీశారు