సిగరెట్: కూర్పుల మధ్య తేడాలు

చి సిగరెట్ అనర్దాలు
చి →‎top: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
పంక్తి 3:
<!-- [[Image:Cigarettes health warning australia.jpg|thumb|250px|right|ఆస్ట్రేలియాలో అమ్మబడే సిగరెట్ డబ్బాలు, వాటిపై ఆరోగ్యపరమైన హెచ్చరికలు గమనించవచ్చు]] -->
 
'''సిగరెట్''' అనేది పొగ త్రాగే కడ్డీ<ref>[[ముళ్ళపూడి వెంకటరమణ]] వ్రాసిన [[బుడుగు]] హాస్య రచనలో బుడుగు ఇలా చెప్పాడు - ''అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడకు గుచ్చి కాలుస్తారు. సిగరెట్లు తెల్లగా ఉంటాయి. వీటిని నోటిలో గుచ్చి కాలుస్తారు.'' </ref>. చిన్నగా తురమబడిన [[పొగాకు]]ను కాగితము ద్వారా తయారుచేయబడిన గొట్టంలో కూరి వీటిని తయారుచేస్తారు. <ref name=WigandWHOReport>http://www.jeffreywigand.com/WHOFinal.pdf Wigand, MA. ''ADDITIVES, CIGARETTE DESIGN and TOBACCO PRODUCT REGULATION'', A REPORT TO: WORLD HEALTH ORGANIZATION, TOBACCO FREE INITIATIVE, TOBACCO PRODUCT REGULATION GROUP, KOBE, JAPAN, 28 JUNE-2 JULY 2006</ref>
సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం అని నిరూపించబడింది. పొగాకులో ఉండే ప్రధానమైన [[నికోటిన్]] అనే రసాయన పదార్ధంపదార్థం వ్యసనానికి కారణమైన [[ఉత్ప్రేరకం]].<ref>[http://www.americanheart.org/presenter.jhtml?identifier=4753]</ref> ఈ అలవాటువల్ల చాలా రకాల [[కాన్సర్]]లు, [[హృద్రోగము|హృద్రోగాలు]], శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. గర్భవతులైన వారు పొగ త్రాగితే పుట్టే సంతానం లోపాలతో ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి.<ref name="Smoking Deformities"> {{cite web | title=Smoking While Pregnant Causes Finger, Toe Deformities | work=Science Daily | url=http://www.sciencedaily.com/releases/2006/01/060106122922.htm| accessdate=March 6 | accessyear=2007}} </ref><ref name="CDC factsheet"> [http://www.cdc.gov/tobacco/factsheets/HealthEffectsofCigaretteSmoking_Factsheet.htm List of health effects by CDC] </ref> <ref>[http://www.momjunction.com/articles/foods-definitely-avoid-pregnancy_0022296/ List of foods to avoid during pregnancy] </ref>. సిగరెట్టు, [[చుట్ట]] - రెండూ పుగాకుతో చేసినవే. కాని చుట్టకంటే సిగరెట్టు ఇంకా చిన్నది. పుగాకు పొడిని కాగితంలో చుట్టి సిగరెట్లు తయారు చేస్తారు. చుట్టలు పూర్తి ఆకును చుట్టి చేస్తారు. తాజా పరిశోధనల్లో సిగరెట్ వల్ల నపుంసకత్వం సంభవిస్తుందని, ఈ నపుంసకత్వం తరతరాలకు సంక్రమించే అవకాశం ఉందని ఫలితాలను వెల్లడించారు.
 
మధ్య అమెరికాలో 9వ శతాబ్దం నాటికే పొగ త్రాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తుంది. [[మాయ నాగరికత]]లోను, [[అజ్టెక్]] నాగరికతలోను మత సంబంధమైన కార్యక్రమలలో పొగాకు త్రాగేవారు. కరిబియన్, మెక్సికో, దక్షిణ ఆమెరికా ప్రాంతాలలో బాగా ముందుకాలంనుండి పొగ త్రాగే అలవాటు ఉండేది.<ref>Robicsek, Francis ''Smoke''; ''Ritual Smoking in Central America'' pp. 30-37</ref> [[క్రిమియా యుద్ధం]] కాలంలో బ్రిటిష్ సైనికులు [[ఒట్టొమన్ టర్క్]] సైనికులను అనుకరించి పొగ త్రాగడం మొదలుపెట్టారు. <ref>[http://www.diggerhistory.info/pages-conflicts-periods/other/crimea.htm The Crimea<!-- Bot generated title -->]</ref> తరువాత పొగ త్రాగే అలవాటు ఐరోపాలోను, ఇతర ఖండాలలోను విస్తరించింది.
 
మధ్య అమెరికాలో 9వ శతాబ్దం నాటికే పొగ త్రాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తుంది. [[మాయ నాగరికత]]లోను, [[అజ్టెక్]] నాగరికతలోను మత సంబంధమైన కార్యక్రమలలో పొగాకు త్రాగేవారు. కరిబియన్, మెక్సికో, దక్షిణ ఆమెరికా ప్రాంతాలలో బాగా ముందుకాలంనుండి పొగ త్రాగే అలవాటు ఉండేది.<ref>Robicsek, Francis ''Smoke''; ''Ritual Smoking in Central America'' pp. 30-37</ref> [[క్రిమియా యుద్ధం]] కాలంలో బ్రిటిష్ సైనికులు [[ఒట్టొమన్ టర్క్]] సైనికులను అనుకరించి పొగ త్రాగడం మొదలుపెట్టారు. <ref>[http://www.diggerhistory.info/pages-conflicts-periods/other/crimea.htm The Crimea<!-- Bot generated title -->]</ref> తరువాత పొగ త్రాగే అలవాటు ఐరోపాలోను, ఇతర ఖండాలలోను విస్తరించింది.
 
[[Image:Cigarette diagram.svg|thumb|సిగరెట్టులో భాగాలు.<br />
Line 15 ⟶ 14:
4. పుగాకు "బ్లెండ్".]]
 
మార్కెట్‌లో లభించే సిగరెట్లలో చూడడానికి కనిపించేవి - పుగాకు బ్లెండ్, చుట్టే [[సిగరెట్ పేపర్]], ఆ పేపరును అతికించే [[:en:Polyvinyl acetate| పాలివినైల్ అసిటేట్ (PVA) జిగురు]], మరియు చాలావాటిలో [[:en:cellulose acetate|సెల్లులోజ్ అసిటేట్]] ఆధారంగా తయారైన [[ఫిల్టర్]].<ref>Clean Virginia Waterways, [http://www.longwood.edu/cleanva/cigbuttfilters.htm Cigarette Butt Litter - Cigarette Filters], [[:en:Longwood University|]], Retrieved [[:en:October 31|]] [[2006]]</ref>. అయితే సిగరెట్టులో వాడే పుగాకు బ్లెండుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని కంపెనీల బ్లెండులలో 100పైగా పదార్ధాలు ఉండవచ్చును.<ref>Philip Morris USA, [http://www.philipmorrisusa.com/en/product_facts/ingredients/ingredients_in_cigarettes/tobacco_ingredients.asp Product Information -Cigarette ingredients], Retrieved [[March 5]] [[2007]]</ref>
 
== రోజుకో సిగరేట్‌ తాగినా గుండెకు పోటే ==
"https://te.wikipedia.org/wiki/సిగరెట్" నుండి వెలికితీశారు