"పిండి" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి (వర్గం:ఆహార పదార్థాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB)
{{విస్తరణ}}
 
'''పిండి''', '''పొడి''' లేదా '''చూర్ణం''' ([[ఆంగ్లం]]: '''Flour''') [[ఆహారధాన్యాలు|ఆహారధాన్యాల]] నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన [[రొట్టి]]కి మూలం. అమెరికా మరియు ఐరోపా ఖండాలలో [[గోధుమ పిండి]] ముఖ్యమైనది. [[జొన్న పిండి]] ప్రాచీనమైన మెసపుటోమియా మరియు లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను [[మిల్లు]] లేదా [[పిండి మర]] లో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది.
 
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా [[పిండి పదార్ధాలు]] ఉంటాయి. [[కార్బోహైడ్రేట్లు]] లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి.
* ప్రతి రోజూ మనం తినే [[రొట్టెలు]], [[చపాతీ]], [[పూరీ]], [[పరాఠా]] మొదలైనవి చేసుకోవాలంటే గోధుమ పిండి అవసరం.
* రకరకాల [[అట్లు]] లేదా [[దోసెలు]] కొన్నింటికి మూలమైనది పిండి. కొన్ని అట్లు ఒకటి కంటే ఎక్కువ పిండి రకాలు కలిపి చేస్తారు.
* [[పిండి వంటలు]] అన్నింటికి పిండి ఒక మూల పదార్ధంపదార్థం.
* కొన్ని రకాల పొడుల్ని మసాలా దినుసులతో ఉప్పు, కారం కలిపి ఉపాహారంగా నంచుకోవడానికి వాడుతాము. నువ్వుల పొడి, కంది పొడి, మొదలైనవి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1947109" నుండి వెలికితీశారు