వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
పంక్తి 1:
{{విలీనం|చెట్టు}}
'''వృక్షాలు''' భూమిపై మానవునికన్నా లక్షల ఏళ్ల ముందునుండి వున్నాయి.మానవుని జీవితం పూర్తిగా వృక్షాలపైనే ఆధారపడివుంది.
 
== చింతచెట్టు==
పంక్తి 19:
==రావి చెట్టు==
లాటిన్ పేరు-ఫైకస్ రెలిజియోసా.కుటుంబం-మోరేసీ.సంస్కృతంలో అశ్వత్థ అంటారు.
 
 
==మర్రి చెట్టు==
Line 27 ⟶ 26:
==కొబ్బరి చెట్టు==
కొబ్బరి చెట్టు లాటిన్ పేరు కోకస్ న్యుసిఫెరా. తెలుగులో నారికేళం, టెంకాయ, కొబ్బరి అంటారు.
కొబ్బరి చెట్టు కాండం గుండ్రంగా పొడవుగా పెరుగుతుంది కాండానికి పెద్ద ఆకులు మధ్యలో ఈనె కలిగి ముదురాకు పచ్చ రంగు లో ఉంటాయి. పూలు ఎరుపు, పసుపు రంగు కలిగి కాండానికి పూస్తాయి.
 
కాయలు పెద్దవిగా మూడుముఖాలతో ఉంటాయి, మొదట ఆకుపచ్చ రంగులో ఉండి క్రమంగా పసుపు బూడిద రంగు లోకి మారతాయి. కాయ లోపల గట్టి టెంక దాని చుట్టూ పీచు ఉంటుంది, టెంక లోపల తెల్లటి కొబ్బరి,నీళ్ళూ ఉంటాయి. కొబ్బరి కాయ లోని నీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, సల్ఫర్, క్లోరిన్, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరి మంచి పౌష్టికాహారం ప్రొటీన్లను కలిగిఉంటుంది.
 
దీని కాండం లో చిన్న పాటి పడవడలు తయారుచేస్తారు, ఆకులు ఇంటి పైకప్పుగా వేయడానికి ఉపయోగిస్తారు. ఆకు ఈనెలతో చీపుళ్ళు తయారు చేస్తారు. కొబ్బరి పీచు తో తాళ్ళు, తివాచీలు తయారు చేస్తారు. టెంకను వంట చెరకుగా ఉపయోగిస్తారు. టెంక లోపలి కొబ్బరి తో నూనె తయారు చేస్తారు,పచ్చి కొబ్బరితో కూరలూ, పచ్చళ్ళు చేసుకుంటారు.
Line 39 ⟶ 38:
జామ మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు.
జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.
జామకాయలో ఉండే పీచు పదార్ధంపదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధంపదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .
అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు నీరు: 81.7 గ్రా: కొవ్వు. 0.3 గ్రా. ప్రోటీన్ 0.9 గ్రా పీచు పదార్తాలు: 5.2 గ్రా. సి.విటమిన్ 212 మి.గ్రా. పాస్పరస్. 28 మి.గ్రా సోడియం 5.5 మి.గ్రా పొటాసియం: 91 మి.గ్రా. కాల్సియం: 10 మి.గ్రా ఇనుము; 0.27 మి.గ్రా. శక్తి: 51 కిలో కాలరిలు.
[[జామ|http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AE]]
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు