నీలిమందు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాస పేజీలో ఈ వారం పరిగణన మూస తొలగింపు
చి →‎top: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
పంక్తి 37:
}}
}}
'''నీలిమందు''' (indigo) ఒక రంజనం (dye) లేదా అద్దకపు రంగు. తెలుగులో 'నీలిమందు' అన్నప్పుడు అద్దకాలలో ఉపయోగించే రంగు పదార్ధంపదార్థం అన్న అర్ధమే స్పురిస్తుంది కాని, ఇంగ్లీషులో 'ఇండిగో' అన్నప్పుడు రెండు అర్ధాలు వస్తాయి. తెలుగులో 'నారింజ' అంటే నారింజ పండు అనేది ఒక అర్థం, నారింజ రంగు అనేది మరొక అర్థం వచ్చినట్లే, ఇంగ్లీషులో 'ఇండిగో' అన్నప్పుడు 'నీలంగా ఉన్న ఆ రంజనపు గుండ' అనే అర్థం ఒకటి, రెండవ అర్థం ఆ రంగు పేరు. నీలిమందుని మొదట్లో ఒక జాతి మొక్కలనుండి తయారు చేసేవారు. సంధాన రసాయనం బాగా పుంజుకున్న తరువాత దీనిని కృత్రిమంగా తయారు చెయ్యటం మొదలు పెట్టేరు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/నీలిమందు" నుండి వెలికితీశారు