పక్షి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
పంక్తి 31:
* నాలుగు గదుల గుండె ఉంటుంది. సిరాసరణి, మూలమహాధమనులు ఉండవు. కుడి దైహిక చాపం ఉంటుంది.
* ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి. ఇవి 9 వాయుగోణులను కలిగి ఉంటాయి. పక్షులలో స్వరపేటిక వల్ల కాక ఉబ్బిన వాయునాళం ప్రాథమిక శ్వాసనాళికలకు మధ్య గల శబ్దిని (Syrynx) ద్వారా శబ్దం ఉత్పత్తి అవుతుంది.
* [[మూత్రపిండాలు]] అంత్యవృక్కాలు. మూడు లంబికలను కలిగి ఉంటాయి. మూత్రాశయం ఉండదు. యూరిక్ ఆమ్లం విసర్జక పదార్ధంపదార్థం.
 
== ఆర్ధిక ప్రాముఖ్యత ==
* పక్షులు మానవులకు ముఖ్యమైన ఆహారము. వీటిలో ముఖ్యమైనవి [[కోడి]] మరియు [[కోడి గుడ్లు]]. ఇవే కాకుండా [[బాతు]], [[టర్కీ కోడి]], [[ఈము]] మొదలైన పక్షుల మాంసం కూడా తినబడేవి. పురాతన కాలంలో పక్షుల్ని వేటాడేవారు,<ref>Simeone A, Navarro X (2002). [http://www.scielo.cl/scielo.php?script=sci_arttext&pid=S0716-078X2002000200012&lng=es&nrm=iso&tlng=en "Human exploitation of seabirds in coastal southern Chile during the mid-Holocene."] ''Rev. chil. hist. nat'' '''75''' (2): 423–31</ref> దీనిమూలంగా కొన్ని పక్షి జాతులు అంతరించిపోయాయి.<ref>Keane A, Brooke MD, Mcgowan PJK (2005). "Correlates of extinction risk and hunting pressure in gamebirds (Galliformes)." ''Biological Conservation'' '''126''' (2): 216–33. {{DOI|10.1016/j.biocon.2005.05.011}}</ref>
 
* పక్షుల ఈకలు [[దుస్తులు]], [[పరుపు]]లు తయారుచేయడంలో, కొన్ని రకాల [[ఎరువు]]ల తయారీలో ఉపయోగపడతాయి.
* చిలుక, మైనా మొదలైన రంగురంగుల అందమైన పక్షులను పెంచుకుంటారు. ఈ రకమైన వ్యాపారం కోసం కొన్ని అరుదైన పక్షులు స్మగ్లింగ్ చేయబడి అంతరించిపోయాయి.<ref>Cooney R, Jepson P (2006). "The international wild bird trade: what's wrong with blanket bans?" ''Oryx'' '''40''' (1): 18–23. [http://journals.cambridge.org/production/action/cjoGetFulltext?fulltextid=409231 PDF]</ref>
* కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి ఉపయోగించారు. పావురాలను వార్తాహరులుగా 1వ శతాబ్దంలో ఉపయోగించేవారు. కొన్ని రకాల పక్షులను వేటకోసం, చేపల్ని పట్టడానికి వాడేవారు.<ref>Manzi M (2002). [http://archive.is/20120529004902/findarticles.com/p/articles/mi_go1895/is_200210/ai_n8674873 "Cormorant fishing in Southwestern China: a Traditional Fishery under Siege. (Geographical Field Note)."] ''Geographic Review'' '''92''' (4): 597–603.</ref>
 
* జంతువులలో ప్రయోగాల కోసం ఎక్కువగా కోళ్ళు, పావురాలను ఉపయోగిస్తారు. ఇవి ముఖ్యంగా జీవ శాస్త్రం, మానసిక శాస్త్రంలో వాడతారు.
==పక్షులకు సంబందించిన పదాలు==
"https://te.wikipedia.org/wiki/పక్షి" నుండి వెలికితీశారు