బోరేన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం (5) using AWB
పంక్తి 49:
}}
 
'''బొరేన్ (Borane)''' ఒక అకర్బన వాయు స్థితిలో ఉన్న రసాయన సంయోగ పదార్ధంపదార్థం.దీనిని బొరిన్(borine)అని కూడా వ్యావహరిస్తారు.ఈ రసాయన పదార్ధంపదార్థం యొక్క శాస్త్రీయ నామం ట్రైహైడ్రిడోబొరేన్ (trihydridoboron). బొరేన్ యొక్క సంకేత రసాయన నామం/ఫార్ములా BH<sub>3</sub>. [[రంగు]] లేని వాయురూప ఈ సంయోగ పదార్ధంపదార్థం అధిక ఉష్ణోగ్రత వద్దలేదా విలీన స్థితిలో మాత్రమే స్థిరంగా ఉండును.బోరాన్స్(boranes) చెందిన రసాయన పదార్థాలలో అతి చిన్నసాధారణమైన రసాయన సంయోగ పదార్ధంపదార్థం బొరేన్.
==చరిత్ర==
1937లో [[కార్బన్ మొనాక్సైడ్]] ను బొరేన్ తో చర్య కావించడం వలన ఏర్పడిన కార్బోనైల్ ట్రైహైడ్రిడో బొరేన్ ను కనుగొన్నారు.త్రికేంద్రియ ద్విఎలక్ట్రాన్ బంధం గురించి తెలియని రోజుల్లో ఈ సమ్మేళన పదార్థఆ విష్కరణ సాధారణ బొరేన్ రసాయన శాస్త్రపరిధిలో ప్రముఖగుర్తింపు పొందినది.మరి కొన్ని సంవత్సరాల తరువాత మాత్రమే దీని ఉనికి గురించిన సమాచారం ప్రత్యక్షంగా రుజువైనది.
పంక్తి 64:
:B<sub>2</sub>H<sub>6</sub> + B<sub>3</sub>H<sub>7</sub> → BH<sub>3</sub> + B<sub>4</sub>H<sub>10</sub> ⇌ B<sub>5</sub>H<sub>11</sub> + H<sub>2</sub>
===డైబొరేన్ ద్రవియ లక్షణాలు===
డైబొరేన్ రసాయన సంయోగ పదార్ధంపదార్థం, డైఇథైల్ ఇథరులో మరియు డైగ్లిం(diglyme)లో కరుగును. టెట్రా హైడ్రోఫురెన్‌లో డైమెర్(ద్వి అణురూపలొ)గా కరిగి ఉండును. టెట్రా హైడ్రోఫురెన్ లోకలిపిన డైబొరేన్ DMX కాప్లెక్ష్ గా వ్యాపార పరంగా లచిస్తున్నది.వాయు రూపంలోని బొరేన్ మరియు డైబొరేన్(6) అమైన్/అమీన్( amines), టెట్రా హైడ్రోఫురెన్ వంటి దృవియ సంయోగ పదార్థాలలో కరుగును.
==ఉత్పత్తి==
రెండురకాల పద్ధతులల్లో బొరేన్‌ను తయారు చేయ వచ్చును.ఒక సాధారణ ప్రక్రియలో డై మిథైల్‌సల్ఫైడ్ తో డైబొరేన్ ను విచ్చిన చర్యకు(cleaving reaction)లోను కావించడం ద్వారా ఉత్పత్తి చేయుదురు.రెండవ పద్ధతిలో ట్రైమిథైల్ అమైన్ వంటి బొరెన్ ద్రావణి లో boranuide లవణాన్ని పాక్షిక ఆక్సీకరణ కావించడం వలన ఉత్పత్తి చేయుదురు.
పంక్తి 72:
==మూలాలు/ఆధారాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రసాయన శాస్త్రం]]
[[వర్గం:రసాయన సమ్మేళనాలు]]
"https://te.wikipedia.org/wiki/బోరేన్" నుండి వెలికితీశారు