రక్తం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
పంక్తి 10:
 
== రక్తానికి మూలాధారం నీరు ==
రక్తంలో దరిదాపు 80% నీరే. రక్తం నెరవేర్చే గురుతర బాధ్యతలన్నిటిని నీరు నిర్వర్తించినంత బాగా మరే ఇతర ద్రవ పదార్ధమూ నిర్వర్తించలేదు. అందుకనే రక్తం తయారీకి నీరు ముఖ్యమయిన ముడి పదార్ధంపదార్థం. ఉదాహరణకి మనకి సర్వసాధారణంగా ఎదురయే ద్రవ పదార్ధాలన్నిటిలోకీ నీటి యొక్క విశిష్ట తాపం (specific heat)ఎక్కువ. అంటే నీటిని వేడి చెయ్యటానికి ఎక్కువ సేపు పడుతుంది; చల్లార్చటానికీ ఎక్కువ సేపు పడుతుంది. (కుంపటి వేడెక్కినంత త్వరగా గిన్నెలో నీరు వేడి ఎక్కక పోవటానికి నీటి యొక్క విశిష్ట తాపం ఎక్కువగా ఉండటమే కారణం.) అంటే నీరు నిలకడ మీద వేడెక్కుతుంది, నిలకడ మీద చల్లారుతుంది. కనుక శరీరంలోని జీవన ప్రక్రియల వల్ల పుట్టిన వేడిని రక్తంలోని నీరు పీల్చుకున్నప్పుడు నీరు గభీమని సలసల మరిగిపోదు. అలాగే చెమట పట్టి శరీరం చల్లబడ్డప్పుడు రకం మంచుముక్కలా చల్లబడి పోదు. ఈ రకపు నిదానపు గుణం - ఉదాహరణకి - ఆల్కహాలుకి లేదు, నీటికే ఉంది. అందుకని రక్తానికి నీరు మూలాధారం.
 
== రక్తానికి ప్రాణం రక్తచందురం ==
పంక్తి 17:
== రక్తంలో ఉండే వివిధ పదార్ధాలు ==
[[ఫైలు:SEM blood cells.jpg|right|thumb|స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా రక్త కణాల చిత్రం]]
రక్తాన్ని పరీక్ష నాళికలో పోసి నిలడితే కొద్ది సేపటిలో రక్తం మూడు స్తరాలు (layers) గా విడిపోతుంది. ఈ మూడింటిలో ఎక్కవ మందం ఉన్న స్తరం, ఎండుగడ్డి రంగులో, పారదర్శకంగా, పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని తెలుగులో [[రసి]] అనిన్నీ ఇంగ్లీషులో ప్లాస్మా (plasma) అనిన్నీ అంటారు. దీని దిగువన, అతి తక్కువ మందంతో తెల్లటి స్తరం ఒకటి కనిపిస్తుంది. ఇవే తెల్ల రక్త కణాలు (white blood cells), లేదా సూక్ష్మంగా [[తెల్ల కణాలు]] (white cells or leukocytes). నాళికలో అట్టడుగున దరిదాపు రసి స్తరం ఉన్నంత మందం గానూ ఎర్రటి స్తరం మరొకటి కనిపిస్తుంది. ఇవి ఎర్ర రక్త కణాలు (red blood cells), లేదా సూక్ష్మంగా [[ఎర్ర కణాలు]] (red cells or erythrocytes). ఉరమరగా రసి స్తరం 55 శాతం ఉంటే ఎర్ర కణాల స్తరం 45 శాతం.
 
 
'''ఎర్ర రక్త కణాలు''' (ఎరిత్రోసైట్లు) : ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్ధం ఉండడం వలన అవి ఎర్రగా ఉంటాయి. ఇవి గుండ్రంగా, ద్విపుటాకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 450 నుండి 500 కోట్ల ఎర్ర రక్త కణాలుంటాయి. ఈ కణాలు ఎముకల మధ్య ఉన్న మజ్జలో ఉత్పత్తి అవుతాయి. ఇలా ఉత్పత్తి అయ్యే విధానాన్ని ఎరిత్రోపాయిసిస అంటారు. ఎర్ర రక్త కణాలు షుమారు 120 రోజులు జీవిస్తాయి. ఇవి ఆక్సిజన్ రవాణాకు తోడ్పడతాయి. వీటి జీవితకాలం తరువాత ఇవి ప్లీహంలో, కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి.
 
'''ఎర్ర రక్త కణాలు''' (ఎరిత్రోసైట్లు) : ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్ధంపదార్థం ఉండడం వలన అవి ఎర్రగా ఉంటాయి. ఇవి గుండ్రంగా, ద్విపుటాకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 450 నుండి 500 కోట్ల ఎర్ర రక్త కణాలుంటాయి. ఈ కణాలు ఎముకల మధ్య ఉన్న మజ్జలో ఉత్పత్తి అవుతాయి. ఇలా ఉత్పత్తి అయ్యే విధానాన్ని ఎరిత్రోపాయిసిస అంటారు. ఎర్ర రక్త కణాలు షుమారు 120 రోజులు జీవిస్తాయి. ఇవి ఆక్సిజన్ రవాణాకు తోడ్పడతాయి. వీటి జీవితకాలం తరువాత ఇవి ప్లీహంలో, కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి.
 
'''తెల్ల రక్తకణాలు''' (ల్యూకోసైట్లు) : వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు. ఇవి అమీబా వంటి ఆకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 50 నుండి 90 లక్షల రక్త కణాలుంటాయి. ఇవి లింపు కణుపులలోను, ప్లీహంలోను ఉత్పత్తి అవుతాయి. ఇని ఉత్పత్తి అయ్యే ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అంటారు. ఇవి షుమారు 12-13 రోజులు జీవిస్తాయి. వ్యాధులనుండి సంరక్షించడం తెల్ల రక్తకణాల పని. వీటి జీవితకాలం తరువాత తెల్లరక్తకణాలు కాలేయంలోను, లింపు ద్రవంలోను విచ్ఛిన్నమవుతాయి.
 
 
రక్తంలో రసి చాల ముఖ్యమైనది. పోషణకి కావలసిన విటమినులు, ఖనిజాలు, చక్కెరలు, ప్రాణ్యములు, కొవ్వులు, మొదలయిన వాటి రవాణాకి ఒక రహదారి కల్పిస్తుందీ రసి. ఈ రసిలో - కొన్ని చిల్లర మల్లర సరుకులు మినహా - తేలియాడే పదార్ధాలలో మూడు ముఖ్యమైన ప్రాణ్యాలు ఉంటాయి. వీటిని ఇంగ్లీషులో [[ఆల్బ్యుమిన్‌]] (albumin), [[గ్లాబ్యులిన్]] (globulin), [[ఫైబ్రినోజెన్‌]] (fibrinogen) అని అంటారు. ఆల్బ్యుమిన్‌ ని తెలుగులో 'శ్వేతధాతువు' అంటారు. గ్లాబ్యులిన్‌ కి ప్రస్తుతానికి తెలుగు పేరు లేదు కాని ఇది మూడు రకాలు: ఆల్ఫా, బీటా, గామా. నీటిని పుట్టించేది ఉదజని (hydrogen), ఆమ్లాన్ని పుట్టించేది ఆమ్లజని (oxygen) అయినట్లే ఫైబర్‌ ని పుట్టించేది ఫైబ్రినోజెన్‌. ఫైబర్‌ అంటే నార, పీచు, తాంతవం అని తెలుగు మాటలు ఉన్నాయి. కనుక నార వంటి పదార్ధాన్ని పుట్టించే ఫైబ్రినోజెన్‌ ని తెలుగులో 'తాంతవజని' అనొచ్చు. దెబ్బ తగిలి రక్తం స్రవిస్తూన్నప్పుడు, రక్తానికి గాలి సోక గానే ఈ తాంతవజని రక్తం లోంచి బయటకి పుట్టుకొచ్చి, సాలెపట్టులా దెబ్బ చుట్టూ అల్లి పక్కు కట్టేలా చేస్తుంది. మనం ఆహారంతో తినే [[పిప్పి పదార్ధాలు]] ఇవి కావు; అవి మరొకటి.
Line 32 ⟶ 28:
 
* ఎర్ర కణాలలో ఉండే రక్తచందురంతో కణజాలాలకు [[ఆక్సిజన్|ప్రాణవాయువు]]ను సరఫరా చెయ్యటం.
 
* గ్లూకోజు, [[నవామ్లాలు|ఎమైనో ఆమ్లాలు]], [[గోరోజనామ్లాలు|ఫాటీ ఆసిడ్]] ల వంటి పోషకాలను సరఫరా చెయ్యటం.
 
* కార్బన్ డై ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ ఆమ్లంల వంటి వ్యర్థ పదార్థాలను నిర్మూలించటం.
 
* వ్యాధి నిరోధక విధులు, తెల్ల కణాల సరఫరా, ఆంటీబాడీ లతో కొత్త క్రిములను, రోగకారకాలను నిరోధించటం.
 
* దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే అది గడ్డ కట్టేలా చూడటం.
* హార్మోన్ల సరఫరాకి వాహాకిగా పని చెయ్యటం.
 
* హార్మోన్ల సరఫరాకి వాహాకిగా పని చెయ్యటం.
 
* దెబ్బతిన్న కణజాలాల సమాచారాన్ని మెదడుకు చేరవేయటం.
 
* శరీరంలో ఆమ్ల-క్షార తుల్యతని (pH విలువని) నియంత్రించటం.
 
* శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం.
 
* హైడ్రాలిక్ (పంపింగ్) విధులు నిర్వర్తించటం.
 
Line 54 ⟶ 41:
{{main|రక్త వర్గం}}
;ABO రక్త వర్గాలు
[[1902]]లో కార్ల్ లేండ్‌స్టయినర్ అనే ఆస్ట్రియా దేశస్తుడు స్థూల దృష్టితో చూడటానికి అందరి రక్తం ఒకేలా ఉన్నా సూక్ష్మ లక్షణాలలో తేడాలు గమనించేడు. కొన్ని ఎర్ర కణాల ఉపరితం మీద చక్కెర పలుకుల వంటి పదార్ధాలు అంటిపెట్టుకుని ఉండటం గమనించేడీయన. మంచి పేరు తట్టక వీటికి A, B రకాలు అని పేర్లు పెట్టేడు. ఈ పరిశోధన సారాంశం ఏమిటంటే కొందరి ఎర్ర కణాల మీద ఎ-రకం చక్కెర పలుకులు ఉంటే, కొందరి ఎర్ర కణాల మీద బి-రకం చక్కెర పలుకులు ఉంటాయి. కొందరి కణాల మీద రెండు రకాల పలుకులూ (ఎబి)ఉంటాయి. కొందరి కణాల మీద ఏ రకం చక్కెర పలుకులూ ఉండవు (ఓ). దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన రక్తాన్ని నాలుగు వర్గాలుగా విడగొట్టేడు: ఎ, బి, ఎబి, ఓ. ఇలా రక్తాన్ని వర్గాలుగా విడగొట్టవలసిన అవసరం ఏమిటంటే ఒక వర్గపు రక్తం మరొక వర్గపు రక్తంతో కలిస్తే ఆ రక్తం పాలు విరిగినట్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం అర్ధం చేసుకోకుండా [[రక్త దానం]] చేస్తే - అంటే ఒక వ్యక్తి రక్తం మరొకరికి ఎక్కిస్తే - ప్రమాదం.
 
* ఒక వర్గం వారు అదే వర్గానికి చెందిన ఇతరులకి రక్తం దానం చెయ్యవచ్చు.
 
* ఓ (O) వర్గపు వారి రక్తం ఎవ్వరికైనా ఎక్కించవచ్చు. కనుక ఓ రక్తం ఉన్న వారు సార్వజనిక దాతలు (universal donors).
 
* ఎ (A) వర్గం వారి రక్తాన్ని ఎ వర్గం వారికిగాని ఎబి వర్గం వారికి కాని దానం చెయ్య గలరు.
 
* బి (B) వర్గం వారి రక్తాన్ని బి వర్గం వారికిగాని ఎబి వర్గం వారికి కాని దానం చెయ్య గలరు.
 
* ఎబి (AB) వర్గం వారు తమ రక్తాన్ని తమ వర్గం వారికి తప్ప ఇతర వర్గాల వారికి ఎవ్వరికీ దానం చెయ్య కూడదు, కాని ఎవ్వరిచ్చినా పుచ్చుకోవచ్చు. వీరు సార్వజనిక గ్రహీతలు (universal receivers).
 
"https://te.wikipedia.org/wiki/రక్తం" నుండి వెలికితీశారు