అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
పంక్తి 54:
}}
 
'''అమ్మోనియం సల్ఫేట్''' ఒక రసాయనిక అకర్బన సమ్మేళనం. ఈ సమ్మేళనం ను ఆంగ్లంలో Ammonium sulfate మరియు ammonium sulphate అనిరెండు రకాలుగా వ్రాయవచ్చును.
==భౌతిక లక్షణాలు==
అమ్మోనియం సల్ఫేట్ ఒక అకర్బనసమ్మేళన లవణం.దీనిని సాధారణంగా పొలాలకు నత్రజని సత్తువను చేకూర్చు ఎరువుగా ఉపయోగిస్తారు.అమ్మోనియావాయువు మరియు సల్ఫర్, ఆక్సిజన్‌మూలకాల సంయోగం వలన ఈ సమ్మేళనం ఏర్పడినది.అమ్మోనియా వాయువు నైట్రోజన్ మరియు హైడ్రోజన్ వాయువుల సమ్మేళనం వలన ఏర్పడును.అమ్మోనియం సల్ఫేట్ లో నత్రజని/నైట్రోజన్ 21%,మరియు సల్ఫర్/గంధకం 24%ఉండును.
 
అమ్మోనియం సల్ఫేట్ తెల్లని ,చెమ్మని పిల్చు కొను లక్షణం కలిగి గుళికల రూపం లో లేదా స్పటికము లుగా ఉండును.సమ్మేళన పదార్ధంపదార్థం యొక్క రసాయన ఫార్ములా (NH<sub>4</sub>)2SO<sub>4</sub>. అణుభారం 132.14గ్రాములు/మోల్. అమ్మోనియం సల్ఫేట్ సాంద్రత 1.769 గ్రాములు/సెం.మీ<sup>3</sup>.ద్రవీభవన స్థానం 235 to 280&nbsp;°C (455 to 536&nbsp;°F; 508 to 553 K).ఈ ద్రవీభవన స్థానం వద్ద అమ్మోనియం సల్ఫేట్ వియోగం చెందును.
 
నీటిలో ఈ రసాయన సమ్మేళన పదార్ధంపదార్థం యొక్క ద్రావణియత నిటి యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలది,ద్రావణియత కుడా పెరుగు తుంది. 0&nbsp;°C నీటి ఉష్ణోగ్రత వద్ద 100 మి.లీలో 70.6 గ్రాములు కరుగగా,20°Cవద్ద 74.4 గ్రాములు/100 మి.లీ లో కరుగును. అలాగే 100°Cవద్ద 103.8 గ్రాములు/100 మి.లీ లో కరుగును.ఈ సమ్మేళనం అసిటోన్,ఆల్కహాల్,మరియు ఈథర్‌ లలో కరుగదు.30&nbsp;°C వద్ద ఈ సమ్మేళనం యొక్క క్రిటికల్ రిలేటివ్ హ్యుమిడిటీ79.2%.మండే గుణం లేదు.
==ఉత్పత్తి విధానం==
అమ్మోనియం వాయువుతో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చర్య కావించడం వలన అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు. తరచుగా కోక్ బట్టిలలో నుండి వెలువడు/ఉత్పత్తి అగు అమ్మోనియా వాయువును సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సంయోగపరచడం వలన అమ్మోనియం సల్ఫేట్ సమ్మేళనం ను తయారు చేయుదురు.
పంక్తి 68:
అమ్మోనియం సల్ఫేట్ స్వాభావికంగా అతి అరుదుగా లభించే mascagnite ఖనిజంతో పాటు లభిస్తుంది.
==రసాయన చర్యలు==
అమ్మోనియం సల్ఫేట్ ను 250&nbsp;°C వరకు వేడి చేసిన ఇదిమొదట వియోగం చెందును.మొదట అమ్మోనియంబైసల్ఫేట్ ఏర్పడును. అధిక ఉష్ణోగ్రత వరకు వేడి చెయ్యడం వలన అమ్మోనియా,నత్రజని,సల్ఫర్ డైఆక్సైడ్ మరియునిరుగా వియోగం చెందును.
ఒక బలమైన ఆమ్లం(సల్ఫ్యూరిక ఆమ్లం, H<sub>2</sub>SO<sub>4</sub>)మరియు బలహీనమైన క్షారం(అమ్మోనియా వాయువు NH<sub>3</sub>,)లరసాయన చర్యవలన ఏర్పడిన అమ్మోనియం సల్ఫేట్ ద్రావణం ఆమ్ల తత్వం కలిగిఉండును.0.1 మోలార్ అమ్మోనియం సల్ఫేట్ ద్రావణం యొక్క pHస్థాయి 5.5 ఉండును.అమ్మోనియం మోలార్ ద్రవాన్ని అంతే మోలార్ విలువ కలిగిన లోహ సల్ఫేట్ ద్రవాల తోకలిపినా ద్వి లవణానలను(అమ్మోనియంలోహ సల్ఫెట్లు) ఏర్పరచును.
==ఉపయోగాలు==
పంక్తి 80:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{అమ్మోనియా సమ్మేళనాలు}}
 
[[వర్గం:అమ్మోనియా సమ్మేళనాలు]]
[[వర్గం:అకర్బన సమ్మేళనాలు]]
{{అమ్మోనియా సమ్మేళనాలు}}
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు